23, అక్టోబర్ 2013, బుధవారం

కాకతీయ రాజులు బలిజ వంశీయులే

        కాకతీయులు చోళవంశానికి చెందిన రాజులు. మున్నూరు సీమ(కృష్ణా జిల్లా) ప్రాంతీయులైన జాయప్పసేనాని సోదరీమణులు నారమ్మ,పేరమ్మ లను కాకతీయ గణపతిదేవుడు వివాహమాడాదు.(చేబ్రోలు శాసనము) వారి కుమార్తె రుద్రమదేవిని చాళుక్య వంశీయుడైన నిడదవోలు (తూర్పు గోదావరి జిల్లా) గణపతిదేవరాజుకిచ్చి వివాహం చేశాడు. వీరి కుమార్తె జ్ఞానాంబను ధరణికోట రాజు కోట పెద్దిరాజుకిచ్చి వివాహం చేశారు. వారి కుమారుడే కాకతీయ ప్రతాపరుద్రుడు.       


       కాకతీయ రాజులలో రుద్రమదేవి తరువాత ఆమె కుమార్తె జ్ఞానాంబ కుమారుడు  కాకతీయ ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు.  తాను కాపు వంశీయుడుగానే చెప్పుకున్నాడు. "దుర్వాసాదేవిపురాణం" లో చెప్పబడిన ఈ క్రింది శ్లోకాన్ని చూడండి.  

శ్లో:  ప్రతాపరుద్రనామ్నాతు యధారాజ మహీతలే!
     ఉదృవిప్యతి ధర్మాత్మా క్షత్రధర్మ పరాయణ !!
     భిబ్రాజచ్ఛల  మర్తి గండ్కులో రుద్రావతార:
     ప్రభు కాప్యేషాం కులమున్నతి
     తరాం రాజిష్యతిక్షా శ్రీ వీరాభ్యుదయాశ్రియా 
     పరమయా దేదీప్యమానస్వయంతలే 
     సర్వా ్ పూర్వాము దాహృతా ్ జనపదానాక్రమ్యరాజివ్వతి 

4 కామెంట్‌లు:

  1. I request you to give details such as the writer of the durvaasa puraanam , the
    time of the book, and also the meaning of the poem .

    రిప్లయితొలగించండి
  2. పరుచూరి చిన్న కోటయ్య గారు 1910 లో దుర్వాసాదేవి పురాణం రచించారు.

    దీన్ని కమ్మవారిచరిత్ర లో కూడా రాసుకున్నారు

    రిప్లయితొలగించండి
  3. దుర్వాసాదేవి పురాణం అనేది పురాణం అని పేరు పెట్టి అది ఒక ప్రాచీన పురాణం అనే భ్రమ కలిగించటానికి రచయిత ప్రయత్నించారు.అది ఒక బోగస్ పురాణం.అ పుస్తకాన్ని కమ్మ కులానికి గొప్ప చరిత్ర ఉన్నదని ప్రచారానికి వ్రాచినది.అందులో కాకతీయులు కమ్మ కులస్తులని వ్రాచుకున్నారు గాని బలిజ కులస్తులని వ్రాయలేదు. ఆ పుస్తకాన్ని ఆ నాటి రచయతలే కొట్టిపారేచారు.

    రిప్లయితొలగించండి
  4. GENERALLY MAJOR COMMUNITY CULTIVATORS BECAME KINGS BALIKULA TILAKA MAHABALI , BANA KINGS . WE CAN TRACE EVIDENCES OF BANA KINGS AS KINGS IN ENTIRE INDIA 1 BANA STREET IN KASMIR 2 BANA STHABHA IN SOMANATH TEMPLE GUJARAT 3 BANA DAUGHTER ANIRUDD SON IN LAW IN UTTARAKHAND , BUNDEL KHAND , ASSAM , ORISSA , MANY IN ANDRA PRADESH , BANA DAM IN KERALA ,----UJJAIN CHTEES GHAD BALI TEMPLES --ETC -- EVEN NOW MANY IN ANDRA PRADESH BALIJA CULTIVTORS SAY THEY ARE GORI PUTRA ---BALI PUTRA BALI== SIVA == YAGHNA . THEY AFFIRM CREATED BY SATI YOGAATMA IN DAKSHA YAGHNAMU TO KILL SOLDIERS OF DAKSHA --- SIVAPURAANA --- DEVA BHAGAVATAM -- BHAGAVATAM BY KAMALA SUBRAHMANYAM PUBLISHED IN BHAVANS JOURNALS QUOTE -----;;;; YOGATMA SATI AADI SAKTI ROOPINI--BALI PUTRA -- SRUSTHI KARINI ;;;;; BALI PUTRA (BALI= YAGHNAM--JA =
    BORN ) JATS SAY IN DAKSHA YAGHNA SIVA CRETED THEM BY HITTING HIS JHATAS AND GIVING BIRTH TO JAATS VEERA BHADRA , KAALI , KAALA BAIRAVAS ADDI SIVA GANA
    MYTHOLOGY IS OLD HISTORY BASED ON THEN SITUATIONS AND INCIDENTS . EVEN NOW MANY ASERTAIN THAT SIVA SAKTI ARE FIRST TRIBAL KEADERS WHO TAUGHT CULTIVATION , CHERISHING COW ------ NANDI VAHANA EVEN NOW MUSLIMS ,THE ENGLISH COULD NOT WIPE OUT ;;;;; SIVAYA SAAGU ;;;; PORAMBOKU = PARVATI LANDS , SIVA VOORU ;;;;;;;;;;; GRAMA SIVAARU SO BALI , BANA ASURA PROCLAIMED FIRTST VEERA BALI PUTRA VEERA SAIVA BALIJA PUTRA ;;;;; BALIKULA TILAKA ---- YAGHNA PUTRA ----YAGHNA SAMBHAVA ;;;;; YAGHNDHBHAVA ---- SO RAJPUTS PROCLAIMED AGNI BALI PUTRA === AGNI PUTRA ;;;;;; IN BRIEF KAKATEEYAS ARE BALIKULA TILAKA VEERA SAIVAS VEERA BALIJAS
    EVEN AT MYLARAM BALIJA QUEEN MYLAARAMMA TEMPLE EXISTS IN SPITE OF MUSLIMS THE ENGLISH TELLA DOARALU AND THEIR ILLEGAL NALLA DORALU PATELS THAKURS DESAMUKHS .
    EVEN MANY NORTH INDIAN AIDS HELPED MUSLIMS TO COVERT HINDUS S MUSLIMS DORAS VELAMAS FALLEN KAYAST KAMMA LIKE NEW VARNAAS .

    SO HOW CAN TRAITORS CLAIM AS KAKATEEYAS . UP TO DOWN FALL OF KAKATEEYA KINGDOM NO NEW DORAS HAD TRADITIONAL VARNA . GO DEEP IN TO NARASIMHA SATAKAM ---- CHODABALI RAJABHADRABHOOPALA ---SUMATI SATAKAM ;;;;; EVEN VEMANA -----
    LOOK AT MALIK KAPHIR ==== KAPHIR ====SEETA PATI -- CONVERTED HIDUS PROVED MORE HARMFUL . ANY HOW LET US INCULCATE KINGS BEFORE 1600 AD ARE CULTIVATORS KSHETRA PHLA KSHETRANGHA KSHATRIYA BLIJA .

    NOW WE CAN NOT CLAIM KUTUB MINAAR BUILT BY HINDU IDOLS -- SO SANATANA VEERA BALI PUTRA AGRICULTARISTS SIVA -- BALI CLAN SUPPRESSED DETHRONED ILLEGAL
    MUSLIM ENGLISH PUTRAS BECAME DORA JAMINDAARS GAJAPATI
    EXCUSE ME UKRISHNAMURTHY revadisa@gmail.com

    రిప్లయితొలగించండి