22, మార్చి 2014, శనివారం

యాదవులంటె ఎవరు? ఇదిగో వాస్తవాలు గమనించండి



96 తెగలు కలిగి 56 దేశాలను పాలించిన వారు బలిజలు. ఇది ఎన్నో శాసనాలలో కనిపిస్తున్నా వాస్తవం. ఈ 96 తెగలు ఏవి? వాటిలో  యదు వంశం కూడా ఒకటా....

బ్రిటీషు వారు రాసిన ఈ గెజిట్ రిపోర్టులు గమనించండి....


       The Poona Kunbis not content with calling themselves Marathas, go so far as to call themselves Kshatriyas and wear the sacred thread they include a traditional total of Ninety six clans which are side to be sprung from the rules of fifty six contries who are the descendants of Vikram of Ujain whose traditional date is B.C.56, Shalivahan of Paithan whose traditional date is A.D.76, and Bhojaraja of Malva whos traditional date is about th end of the tenth centuary. According to the traditional accounts. The Bhosles to whoom Shivaji belonged are the descendents of Bhojaraja: the descendants of Vikram are called sukarrajas and those of Shalivahan Rajakumars. All claim to belong to one of the four branches or vanshas of the Kshatriyas soma-vansha of the moon branch, surya-vansha sun branch, Sesh-vansha or the Snake branch, and Yadu-vansha or the shepherd branch. 

Bombay Gazetteer Vol's 18,284and 285.


బ్రిటీషు వారు రాసిన ఈ గెజిట్ రిపోర్టులు గమనించండి.

ఈ బాంబే గెజిట్లో మహారాష్ట్ర లోని మరాఠాలను కునిభి లు అంటారు. చత్రపతి శివాజీ ఈ వంశం వాడే...


ఈ క్రింది హైదరాబద్ గెజిట్ ను గమనించండి... 

  The Kapus or Kunibis the great Agricultural Caste in the State members 29,53,000 Persons or 26 percent of the whole population. 

Vol.XIII Page no. 247, Hyderabad State Gazette.

మహారాష్ట్ర లోని కునిభి లు, హైదరాబాదులోని కాపులు ఒకటె కులమనే కదా దీని అర్థం.

Under Kapu Heading in castes and tribes of Southern India Vol.No.117 

Balija:- The Chief Telugu trading casts many Balijas are now engaged in cultivation and this accounts for so many having returned Kapu as their main castes - kapu is a common Telugu word for many or cultivator it is not improbable that there was once a closer connection.


"బలిజ వారిది భూమి బలుసమై వ్రాసి
ఇసుక ముప్పిరిత్రాడు వెయ్యంగ నేర్చి
కలిమి బలములకెల్ల ఘన పుణ్య రాశి
కలనైన ధర్మముల్ ఘనత తో జేసి
అయ్యావళి ముఖ్యమైనట్టి వారు
కయ్యమందున కాలు కదిలించ బోరు
నేయ్యమందు మహా నేర్పు గల వారు
దివ్యతుల యాభై ఆరు దేశాల వారు బలిజ వారు"

"తెలివినేబదియారు దేశాదిపతులుగా
నిలుచుట బలిజ సింహాసనంబు,
శరణాగతత్రాణ సద్బిరుదుభాసిల్లె
......... బలిజ సింహాసనంబు,
మర్యాదమల్లని మాడ్కిని ధర్మంబు
న్యాయంబు బలిజ సింహాసనంబు,
త్యాగభోగంబుల దానకర్ణుని మించె
నభివృద్ధి బలిజ సింహాసనంబు,
మాళ వాంధ్ర మగధ కురూ లాట
........... ప్రభులు బలులు
అద్భుతంబైన బలిజ సింహాసనంబు." 

బాంబే గెజిట్లో వున్న 56 దేశాల వారూ ఓరియెంటల్ లైబ్రరీ లో లభిస్తున్న  10-16-10 అనే తాళపత్ర గ్రంధం  లో ని పై పద్యాలలో వున్న 56 దేశాల వారు బలిజ కులస్తులే అయినప్పుడు. 

బాంబే గెజిట్లో వున్న యదు వంశం  బలిజ కులానికి చెందిన 96 తెగల్లో ఒకటి కదా...

 యదు వంశీయులు క్షత్రియ వంశీయులే కానీ గొల్లలు కాదు. 

మరి అలాంటప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో వున్న గొల్ల కులస్తులు మేము  యదు వంశీకులమని  ఎలా చెప్పుకుంటారు? 

13 కామెంట్‌లు:

  1. మీ బాంబే గెజిట్ లోని 56 దేశాల 96 తెగల గురించి ఓబులు రెడ్డిగారి బ్లాగులో చర్చిచాం అది చూడండి.

    కుంభి అనేది ఒక కులం కాడు,అది ఎలా కాదో నేను ఓబులు రెడ్డిగారి బ్లాగులో వివరంగా చూపినాను.

    బలిజ పద్యాలను మరల ఇక్కడ చూపినారు.అవి అన్ని వీర బలింజ సమయాల దానాల గురించి శాసనాలలొ చేప్పినదే ,కాకపోతే ఆ శాసనాలు సంస్క్రుతంలో ఉన్నాయి,ఈ పద్యాలు గేయ పద్దతిలొ తెలుగులొ ఉన్నాయి. ఇక్కడ బలిజ సింహాసనం అంటే బలిజధర్మమనికి చెందిన వ్యాపార సమయాల ప్రతిస్ట,విస్త్రుతి .

    కాపుకి, కుంభికి మధ్య సంబదం ,రెండు కూడా వేరువేరు ప్రాంతాలలోని వ్యవసాయ వ్రుత్తి కులల సముదాయాలను సూచించేవి.ఒకటి మరాఠ ప్రాంతంలోనిది, మరోటి తెలుగు ప్రాంతంలోనిది.వివరాలకు ఓబులు రెడ్డిగారి బ్లాగులో చూడండి.

    మరో బాంబే గెజిట్ సమాచారం గురించి,yaduvanshi పదం ప్రక్కనున్న బ్రాకెట్ లోని shepherd branch అనే పదాలను తొలగించి చూపినారు .మీకు స్కానింగ్ చేసి పెట్టటం తెలుసుగదా ఆ పేజి మొత్తాన్ని స్కానింగ్ చేసి పెట్టండి ఆ పదం లేకపోతే నేను ఈ బ్లాగులోనే మీకు మరియు ప్రజలందరికి క్షమాపణ చెప్పుప్పుతాను.

    రిప్లయితొలగించండి
  2. వెంకటేశ్వర్లు గారూ బాంబే గెజిట్ ఒరిజినల్ చాపీ మీదగ్గర ఉంటే స్కానింగ్ కాపీని నా మెయిలు కు పంపించండి. తప్పకుండా పెడతాను.

    abhikalasri@gmail.com

    రిప్లయితొలగించండి
  3. అభిగారు,నేను కొన్ని రోజుల క్రితం బాంబే గేజిటీర్లోని ముఖ్యమైన మీకు కావలసిన సమాచారమును పొస్ట్ చేసి ఉన్నాను.కాని మీరు దానిని ఇంతవరకు పబ్లిష్ చేయలేదు. మీ బ్లాగులలొ దానితొబాటు చేసిన నా ఇతర వాఖ్యలను పబ్లిష్ చేసినారు,కాని ఇది చేయలేదు.చర్చ సరైన దిశలొ జరగడాని దానిని పబ్లిష్ చెస్తారని ఆశిస్తున్నా.

    రిప్లయితొలగించండి
  4. వెంకటేశ్వర్లు గారూ స్కానింగ్ కాపీ పంపించండి అంటే మీరు సమాచారాన్ని టైపు చేసి పంపించారు. టైపింగ్ సమాచారాన్ని నేను ఆధారంగా పరిగణించలేదు. స్కానింగ్ కాపీ ని పంపించండి

    రిప్లయితొలగించండి
  5. మీరు ఇచ్చిన బాంబే గెజెటీరులోని సమాచారంలొని కొంత భాగం ( అదీ మీ వాదనకు అనుకులంగా కొన్ని పదాలను తొలంచి) టైప్ చేసినదే కదా?

    అది సాక్ష్యం అయినప్పుడు నేను టైపు చేసిన బాంబే గెజెటీరు సమాచారం సాక్ష్యం ఎందుకు కాదు?

    నేను ఇచ్చిన సమాచారంలొ తప్పు ఉంటే ఋజువు చేయండి, అప్పుడు నేను క్షమాపణ చెప్పుతాను?

    వాఖ్యలు ముద్రించబడె విధానం మీ చేతిలొ ఉంచుకొని,మీరు నిజాయితిగా చర్చ చేయటం లేదు !

    ఈ చర్చలొ పాల్గొనే అవకాశం అందరికి ఉంది,నేను టైపు చేసినది తప్పు అయితే ఎవరో ఒకరు దానిని ఋజువు చేస్తారు, చేసే అవకాశం వారికి కూడా ఉండాలి.

    మీ వాదనలో నీజాయితి ఉంటే నేను టైపు చేసిన బాంబే గెజటీరు సమాచారాన్ని యధాతంగా ముద్రించండి.

    ఏది ఒప్పో ఏది తప్పో ప్రజలే నిర్ణయించుకుంటారు.

    రిప్లయితొలగించండి
  6. వెంకటేశ్వర్లు గారూ నాది తప్పుడు సమాచారమన్నారు సంతోషం. నాది తప్పుడు సమాచారమనడానికి అవసరమైన సాక్ష్యం బాంబే గెజిట్ ఒరిజినల్ స్కానింగ్ కాపీ పంపించమన్నాను. కానీ మీరు పంపించకుండా పదే పదే అదే సమాచారాన్ని టైపు చేసి పంపిస్తున్నారు. మీరు పంపిన సమచారమే అసలైనదని విశ్వసించడం ఎలా???

    పైగా "మీరు ఇచ్చిన సమాచారం సాక్ష్యమైనప్పుడు నేనిచ్చిన సమాచారం సాక్ష్యమెందుకు కాదు" అంటూ అడ్డంగా మాట్లాడుతున్నారు. అంతే కాకుండా నా నిజాయితీని కూడా ప్రశ్నిస్తున్నారు...

    నేను తప్పుడు సమాచారమిచ్చి, మీరూ తప్పుడు సమచారమిచ్చి పాఠకులను గందరగోళంలోనికి నెట్టడం భావ్యం కాదు.

    మీ దగ్గర బంబే గెజిట్ ఒరిజినల్ ప్రతి లేనప్పుడు నేను ఇచ్చిన సమాచారం అసలు సమాచారం కాదని మీరు ఎలా అనగలుగుతున్నారో నాకిప్పటికీ అర్థం కావడం లేదు.

    కొంతమంది వ్యక్తులు అదేపనిగా చరిత్ర వక్రీకరణకు పాల్పడ్డారు.

    మీరు కూడా అలాంటి వారి మాయలో పడి కొట్టు మిట్టాడుతున్నట్లున్నారు...

    ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోవడానికి ప్రజలకు అవకాశముండదు. చరిత్ర పైన ఉత్సాహం, ఇష్టం కలిగిన మీ లాంటి వారు నా లాంటి వారు కొద్ది మంది మాత్రమే వాస్తవాలను బయటపెట్ట గలుగుతారు.

    ఇక్కడ మనమే భేషజాలకు గురై తప్పుడు చరిత్రను రాసుకుంటూ పోతే ముందు తరాలముందు దోషులుగా నిలబడాల్సి ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  7. మీరు మొదటినించి ఇటువంటి కుతర్క వాదనలే చేస్తూ నెట్టుకొస్తూన్నారు.

    బాంబే గెజెటీరు పూర్తిగా నా దగ్గర లేకపోతే అంత సమాచారాన్ని ఎలా ఇవ్వగలను ?.

    ముందు బ్లాగు సందర్శకులు చేసే వాఖ్యలను ఎటువంటి అభ్యంతరాలు లేకుండ ముద్రించడం బ్లాగు నిర్వాహుకుడుగా మీ భాద్యత.

    నేను గాని ఇతరులు చేసిన టైపు చేసిన సమాచారాన్ని ముద్రించగా లేని అభ్యంతరం ఇప్పుడేందుకు వచ్చింది ?

    బాంబే గెజటీరు పుస్తకం నా దగ్గర వున్నది.

    ఈ పుస్తకం నెట్ లొ కూడా దొరుకుతున్నది .అదేమి ఆకాశ పుష్పం కాదు !

    ప్రజల సౌకర్యం కొసం నేను ఇచ్చిన సమాచారం ముద్రించండి.

    మనం దాచాలన్న సత్యాన్ని దాచలేము.

    రిప్లయితొలగించండి
  8. Abhii garu,,
    Balija vani wall paperlo unna vallu antha Kapu varena????????
    Kontha mandi names teleedam ledu ,dayachesi valla andari names teliyaparachagalaru

    రిప్లయితొలగించండి
  9. వరుసగా రుద్రమదేవి, శ్రీకృ|ష్ణదేవరాయలు, ఛత్రపతి శివాజీ (వీరు మహారాష్ట్ర కుంభి లు) నాయకురాలు నాగమ్మ, మంగమ్మాళ్ (మధుర పాలకురాలు) కైవారం నారేయణ తాత (బ్రహ్మం గారి లాగ కాలజ్ఞానాన్ని రచించారు) కోడి రామ్మూర్థి నాయుడు, ఇ.వి .రామస్వామి నాయకర్ (ద్రావిడ ఉద్యమ నిర్మాత), రఘుపతి వెంకయ్య నాయుడు తొలి సినిమా తీసిన వ్యక్తి. సి.కె.నాయుడు (భారత తొలి క్రికెట్ కెప్టెన్), నవరస నటనా సార్వభౌముడు ఎస్వీ రంగారావు, పుల్లరి పోరాట యోధుడు కన్నెగంటి హనుమంతు. ఇదే స్థాయి వ్యక్తులు ఇంకా అనేకులు వున్నారు స్థలాభావం వల్ల వారందరి ఫొటోలు పెట్టలేక పోయాము.

    రిప్లయితొలగించండి
  10. Balaja caste vallaki Yadavs history gurinchi antha interest enduku ardhamukavaledhu asalu,. Asalu balija caste vallaku historyne ledhu, balija caste vallani, Andhra Pradeshlone three different namestho pilustaru adhi nijamo kadho teliyadhu,... Eppudu Indialo prathi kulamu kuda Yadavs meedha, valla history meedha search chestunnaru,... Adhi chalu Yadavs unna great history,.. Yadavas history gurinchi yavaraina discussionki vaste chepandi nenu pakka vasta,. Indialo, nepalo Bangladeshlo Yadavs antha okkate,.. Yadavaski Srikrishunudu devudu,. Srikrishnudu Yadav kulamulone puttinnadu,...

    రిప్లయితొలగించండి