http://te.wikipedia.org/wiki/%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A6%E0%B0%B5#.E0.B0.97.E0.B1.8B.E0.B0.A4.E0.B1.8D.E0.B0.B0.E0.B0.AE.E0.B1.81.E0.B0.B2.E0.B1.81
యాదవ అనే శీర్షిక క్రింద వికిపీడియా లో వున్న సమాచారాన్ని (నేటివరకు వున్న సమాచారాన్ని) ఇక్కడ ఇస్తున్నాను. పాఠకులు దయచేసి గమనించగలరు. గతం లో ఇలాగే గొల్ల అనే శీర్షిక క్రింద వున్న సమాచారాన్ని ఒక బ్లాగులో చూపించగానే ఎవరో మహానుభావులు సమాచారం మొత్తాన్ని ఎడిట్ చేసేశారు. అదే విధంగా ఈ సమాచారాన్ని కూడా ఎడిట్ చేసే అవకాశాలు చాలా వున్నాయి కనుక పరిశీలించాలన్న ఆసక్తి కలిగిన వారు వెంటనే పరిశీలించగలరు.
భారతదేశంలో పాడి పశువులను జీవనాధారంగా కలిగియుండే తెగలు చాలా ఉన్నాయి. వారిలో యాదవ అనేది ఒక ప్రాచీన తెగ. వేదవ్యాసుడు వ్రాసిన మహాభారత కావ్యంలో యాదవులు చంద్రవంశపు రాజులని ప్రస్తావన ఉన్నది. వృషిణి అను తెగకు చెందిన యాదు అను రాజుయొక్క సంతానమునకు యాదవులని పేరు వచ్చినది. యాదవులకు ప్రధాన ఆరాధ్యదైవం శ్రీకృష్ణుడు మాత్రమే. యాదవులు ముఖ్యంగా ఉత్తరభారతదేశంలో కనిపిస్తారు.
విషయ సూచిక
1 గోత్రములు
2 అపొహ
3 ఇవీ చూడండి
4 లంకెలు
గోత్రములు
అఫారియ, ఆత్రి, ఆరుద్ర, అహ్లవత్/అహ్ల, అరుకవల్, అక్షితల, బద్గర్, భగ్తిహ, భతోతియ, భలేరావ్, బల్వాన్, బిక్వాలియా, భిల్లాన్, బకియ, బదారియ, బద్గిర్/బద్గారియ, బనియ, బిచ్వాల్, భాటియా/భాటి, భమస్ర, భంకోలియా, బమోరియా, బిస్వార్, చౌర, చండేల/చండేల్, చౌహాన్, చిటోసియ, చిక్న, చోర, దగర్, దూసద్, దహియ, దెహ్రాన్, దతర్త, దేశ్వాల్, దభర్, దందోలియ, దైమ, దదాన్, ఇకోసియ, ఫతల్, గంగానియ, గౌర్, ఘోషి, గొగాద్, గ్వాల్ వంశ్, గుమ్మి, గున్ వాల్, గాలి, గుర్వాలియ/గుర్వాడియ, గిరాద్, హరర్ద్, హర్బ్ల/హర్బాలా, హుదిన్ వాల్, హరికుప్పల, హర, హిన్ వాల్, జద్వల్, జగ్దోల్య, జగ్రోలియ, ఝవత్, జగ్దోలియ, జదం, జదవ్, జడేజ, ఝరోదియ, కకష్ / కక్కష్, కాస్యప్, కాన్ వి, ఖోలిద, కృష్టాత్, కోసిల, ఖోస్య, కుషగర్, ఖోల, కలలియ, ఖైలియవ్, ఖెర్వాల్, ఖోర్, ఖర్, కదైన్యా, కరిర, కక్రాలియ, కథి/కథియ, ఖేశ్వాల్, కమరియ, కొమొల్ల, ఖర్షన్, కల్గన్, లంబ, మాందైయ, మందల్, మరఠా, మొతల్, మథ, మేథ, మెథానియ, మెహతా, మొతన్, మహలె, మహ్లా/మహ్లావత్, ముద్దాద, నందగోపాల్,
అపొహ
యాదవులు అనగా గొల్లలు అని తెలుగువారిలో ఒక అపోహ ఉన్నది. గొల్లలు దక్షిణ భారతదేశానికి చెందిన ఒక ద్రావిడ తెగ. కాగా యాదవులు ఉత్తరభారతదేశంలో కనిపించే పశువుల కాపరులు. ఈ రెండు తెగల వృత్తి ఒకటే కావడంతో సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన తెలుగు కవులు తెలుగువారికి కిరాతులను బోయవారిగా పరిచయం చేసినట్లే యాదవులను కూడా గొల్లవారిగా పరిచయం చేశారు. రిజర్వేషన్ సౌలభ్యం కోసం భారత ప్రభుత్వం కూడా పశువులు, గొఱ్రెలను మేపుకొనే తెగలందరినీ యాదవ గ్రూపుగా వర్గీకరించింది. ఈ కారణంగా గొల్లలు - యాదవులు ఒక్కటేనని అనే భావన ఏర్పడింది, యాదవ-గొల్ల అనే ఉపకులం ఏర్పడింది. ఈ భావన వల్ల ఇటీవల గొల్లవారు కూడా తమ పేర్ల చివర యాదవ్ అని తగిలించుకుంటున్నారు. వాస్తవానికి గోత్ర, గృహనామ, ఆచార వ్యవహార విషయాల్లో గొల్లలకు యాదవులకు ఎటువంటి సంబంధము లేదు. పైన ఇవ్వబడిన గోత్రములలో ఏ ఒక్కటీ గొల్లలకు చెందినది లేదు.
ఇవీ చూడండి
మీరు చూపిన వికిపిడియా నేను చూసినదే.
రిప్లయితొలగించండిఆ వికిపిడియా రచయత వికిపిడియాను చాల పాక్షికంగా తయారు చేసినాడు.
అందులో గోత్రాలు కొన్ని మాత్రమే ఊన్నాయి.అవి కూడా ఒక బ్లాగు నుండి తీసుకోబడ్డాయి.ఆ బ్లాగు రచయిత తనకు తెలిసిన్,తనకు అందుబాటులో ఉన్న కొన్ని గోత్రలాను మాత్రమే ఆ బ్లాగులో చేర్చినాడు.
ఆనేకమంది తమ గొత్రాలు లేవని ఆ బ్లాగులొ తెలపడమే దానికి సాక్ష్యాం.
ఆ వికిపిడియా రచయత ఏ మాత్రం హొం వర్కు చేయకుండ దానిని తయారు చేసినాడు.యాదవులలో దేశమంతట కొన్ని వేల గొత్రాలు ఉన్నాయి,వాటిని చేర్చలేదూ.కనీసం ఉత్తర భారతంలోని వాటిని అన్ని రాష్ట్రాలలొని గోత్రాలను కూడా చేర్చలేదు.
ఈ వికిపిదియా వివాదస్పదమైనది.ఈ రచయత దానిని సమగ్రంగా తయారు చేయలేదు.
ఒకటి, ఇది అసమగ్రమైన సమాచారం పై ఆధారపడినది.ఏ ప్రామణిక గ్రంధాలపైన ఆధారపడలేదు.
రెండు, ఆధారరహితమైన తన అభిప్రాయాన్ని చేర్చినాడు.
దానికి ఏ ఆధారము చూపలేదు.
ఆ వికిపిడియ రచయత తన వికిపిడియా సమాచారం సంపూర్ణమని ప్రామాణికమైన ఆధారలపైన ఆధారపడి నిర్మించినాని సర్టిఫై చేయగలడా?
కులం యొక్క వ్యవహార నామం వేరు, కులంలోని గోత్రాలు వేరు.
మీరు చూపిన వికిపిడీయ సమాచారంలోనే యాదవ,గొల్ల అనేవి ఒక్కటే అనేందుకు ఆధారం ఉన్నది.
గ్వాల వంశ్, దంగర్, గుర్వాలియ/గుర్వాడియ,గావ్లి.ఇవి అన్ని హింది పదాలు.ఇవి గొల్ల పదానికి సమానార్ధకాలు.
గ్వాల= గొల్ల. గ్వాల హింది పదం,గొల్ల దాని తెలుగు పలుకుబడి.భాషా శాస్త్రవేత్తలను సంప్రదించవచ్చు.
మీరు చేయవలసిన అసలు పని వదిలి యాదవులు గొల్లలు ఒకటి కాదని నమ్మించటాని చాల ప్రయత్నించుచున్నారు.
యాదవులు,గొల్లలు ఒకటే అని చరిత్రకు తేలుసు,చరిత్రే సాక్ష్యాం. ఆనేక ప్రాచీన గ్రంధాలలో నమోదు అయినది.
నేను మీకు ఇదివరకే ప్రామాణిక అధ్యాయన గ్రంధం నుండి యాదవులు గొల్లలు ఒకటే అని ఉటంకించి ఉన్నాను.
ఇప్పటికైన ఈ ప్రయత్నాలనుమాని శ్రీక్రిష్ణదేవరాయలు బలిజ కులస్తుడని శాసన పూర్వకంగా నీరుపించగలరేమో ప్రయత్నించండి.
లెస్సగా చెప్పినారు
తొలగించండియాదవులు, గొల్లలు ఒకటి కాదంటే, మా గోత్రాలు పెట్టలేదంటాదేంటండీ ఈయన......
రిప్లయితొలగించండికటారి రాఘవ గారు,మీరు చిత్ర విచిత్ర వాదనలు చేయకండి.
రిప్లయితొలగించండిఇక్కడ చర్చించబడుతున్న విషయం 'యాదవ ','గొల్ల ' ఒకటి కాదా,అవునా అనే విషయం . యాదవుల గోత్రాలు కాదూ!
దేశ వ్యాప్తంగా ఉన్న యాదవ కులంలో అనేక శాఖలు ఉన్నాయి.
అవి అన్ని ఆనేక స్దానికి కారణాల వలన వివిధ ఫేరులతొ పిలవబడుతున్నాయి.కొన్ని సారులు ఉపనామమే కులనామము వ్యవహరించబడుతున్నది.
కాని అన్ని ఉపశాఖలకి తెలిసిన, వారు అందరు తమలో తాము ఉపయోగించే ఉమ్మడి నామము, వారి పట్టపు నామము 'యాదవ.
మీలాంటి వారు అది తెలిసి కూడా, కొందరు ఇది తేలియక, దీనిని ఒక వివాదం చేస్తున్నారు.
కూలాని అనేక వ్యవహార నామలు ఉంటాయి.మీలాటి వారు వాటిని చూపి ఎదో కనిపెట్టినట్లు భావిస్తూన్నారు.
కులం, దాని వ్యవహార నామాలు వేరు,ఆ కులంలో గొత్రాలు వేరు.
ఇక్కడ చూపిన వికిపిడియా రచయత ఈ భేదాన్ని గుర్తించక,ఈ వికిపిడియాన్ని నింపినాడు.
ఈ వికిపిడియా మీకు బాగా నచ్చి ఉండవచ్చు,మీ ప్రయోజనానికి బాగా ఉపయోగపడవచ్చు.
కాని అందులో ఆ వికిపిడియా రచయిత ఒక చిన్న బ్లాగులోని గుప్పేడు గొత్ర నామాలు పట్టుకొని గొల్లల గొత్రాలు లేవుకాబట్టి గొల్లలు,యాదవులు వెరు అని సర్టిఫై చేసాడు (ఆ బ్లాగు రచయిత ఉత్తర భారతీయుడు కాబట్టి, అతను పూర్తి స్దాయి అధ్యాయనం చేయకుండా, తనకు అందుబాటులో ఉన్న కొన్ని ఉత్తరభారతీయ గోత్రాలను ఆ బ్లాగులో ఇచ్చినాడు).
కాబట్టి ఇది ఒక అసంబద్దమైనది , అసమగ్రమైనది మరియు ఆధారరహితమైనది.
ఆ వికిపిడియాలోనే గొల్ల, యాదవ ఒక్కటే అనడానికి కావలసినంత ఆధారం ఉన్నది చూసుకోండి.
నన్నయ సంస్కృత భారతాన్ని ఆంధ్రీకరించేటప్పుడు ఎక్కడ ఎక్కడ యాదవ అన్న పదమునకు గొల్ల అని ఉపయోగించాడో ఆధారాలు ఆ వికిపిడియా రచయిత చూపగలడా?
The Golla-Gollewar Caste Community is a generation of Yaduvanshi (Yadavas).
రిప్లయితొలగించండిMany groups and clans claiming descent from the ancient Yadu clan call themselves Yadavs. The major clans among these are:
Ahirs (variously called Ahira and Abhira) are divided into clans called Khanap:
Nandavanshi (descendants of Nanda}
Gwalvanshi (descendants of Holy Gwals)
Dadhor
Ayar (South India)
Adhikari (Bengal & Orrisa)
Banaphar
Behera, Pradhans in Orissa
Bharwad in Gujarath
Bhagat (Bihar)
Bhatrajus (Andhra Pradesh)
Bhati
Bhragudev (Central UP)
Chawda (Gujarat)
Chaudhary (Gujarat, UP, Harayana)
Deshwal (some city in U.P)
Dhangars (in Maharashtra and Karnataka), having 108 clans
Dadhor (Eastern UP)
Doss (Tamil Nadu & Kerala)
Edayar (Tamil Nadu)
Gaurs (also called Goriya, and mentioned in the Mahabharata)
Gawli
Gadri / Gadariya
Gaddi in Chamb and Kangra districts of Himachal Pradesh.
Golla
Gopala
Gosia (Central UP)
Gouda (Orissa)
Gowda (Karanatka, Tamil Nadu, Andhra Pradesh)
Goyal
Ghosh (Bengal & Orrisa)
Gwal (Eastern UP)
Iruman (Kerala, Karanatka)
Idaiyar (Tamil Nadu)
Idayan
Jadam
Jadav (Maharastra)
Jambavas (Andhra Pradesh, Tamil Nadu and Kerala)
Jadon
Jadeja
Kalchuri
Karayalar
Kone [Linage from a Yadava king name] Tamil Nadu
Konar (Tamil Nadu and Kerala)
Kolaya (Kerala, Karanatka)
Kondayankotth (Tamil Nadu)
Kurubas or Gollas ( Karnataka)
Krishnauth (claiming direct lineage from Lord Shri Krishna)
Kurubas (Karnataka)
Kuruba, Kuruma (Orissa)
Kondayankotth-Tirunelveli-Tamilnadu
Mahakul –The great Family (Bihar)
Maniyani (in Kerala)
Manthri (Andhra Pradesh)
Mayar (Kerala, Karanatka)
Manjrauth (linked with Jarasandh)
Mandal (Bihar)
Maniyani (Tamil Nadu & Kerala)
Mohaladiya (Alwar, Rajasthan)
Nambiyar (Tamil Nadu & Kerala)
Nayakkar (Tamil Nadu & Kerala)
Nirwan
Oraon
Pillai (in Andhra Pradesh, Tamil Nadu and Kerala)
Pradhans
Puhanian
Rabari (Gujarat)
Rai
Rauts /Rawat
Rao Saheb
Sadgops (in Bengal)
Sandilya (Central UP)
Souryasaini
Saini or Shoorseni/Surasena/Shaursaini
Servai, (Tamil Nadu)
Sridhar
Surabhirs
Surasena
Taljunghi
Thatte
Thetwat
Tirunelveli (Tamil Nadu & Kerala)
Yadav or Yadava
Yadavulu
Vadukayar, Tiruvnelveli in Tamil Nadu
Vathiyar (Tamil Nadu & Kerala)
మీరు యదు వంశీయులు అని చెప్పుకున్నా, కురు వంశీయులు అని చెప్పుకున్నా ఎవరికేం నష్టం లేదు. తప్పు క్లెయిం లు చేసినప్పుడు అమాయకులు అది నిజమని నమ్మి పొరపాటు పడే అవకాశాలు వున్నాయి. చిత్ర, విచిత్ర వాదనలు ఎవరివో అందరూ గమనిస్తున్నారన్న విషయం మీరు మరచి పోతున్నారు.
రిప్లయితొలగించండికాటారి రాఘవగారు, విచిత్ర వాదన ఎవరిదో ఈ బ్లాగులు చదివినవారు గ్రహించగలరు.
రిప్లయితొలగించండిప్రజలు మీరనుకుంటున్నంత అమాయకులు కాదు.ఏది సత్యమో ఏది అసత్యమో తేలుసుకోగలరు.
భారతదేశంలో పశువులను, గొర్రెలను, మేకలను మేపుకొని వాటిని జీవనాధారంగా కలిగియున్న యున్న తెగలు చాలా ఉన్నవి. యాదవ అనేది ఉత్తర భారతదేశమునకు చెందిన తెగ, గొల్ల అనేది దక్షిణభారతదేశానికి చెందిన తెగ. భారతదేశ కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ పద్దతిని సులభంగా అమలుపర్చడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న పశువులను, గొర్రెలను, మేకలను మేపుకొని జీవించే తెగలవారందరిని 'యాదవ ' అను వర్గంగా పేర్కొన్నది. అలాగే సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన తెలుగు కవులు కిరాతులను బోయవారిగా పేర్కొన్నట్టే యాదవులను గొల్లవారిగా పేర్కొన్నారు. ఈ కారణం వల్ల ప్రజల్లో యాదవులు, గొల్లవారు ఒక్కరేనని భావన ఏర్పడింది, శ్రీకృష్ణ యాదవ సంఘములు కూడా ఏర్పడినవి. అందుకు గొల్లవారు కూడా తమ పేర్ల చివర యాదవ్ అని తగిలించుకోవడం జరుగుచున్నది. వాస్తవానికి ఆచార వ్యవహారాలు, గోత్రాలు, గృహనామాల విషయాల్లో గొల్లవారికి, యాదవులకు ఎటువంటి సంబంధములు లేవని చరిత్రకారుల భావన.
రిప్లయితొలగించండిbhayya golla anedi caste kadu adi oka occupation name anthe
రిప్లయితొలగించండిమరి నీ సర్టిఫికేట్ లో కులం అనే చోట ఏం రాసుకున్నావో.....
తొలగించండిbhayya anedi caste kadu adi oka occupation name anthe
రిప్లయితొలగించండిmari devagiri yadavula gurinchi evaru matladaru endukani
రిప్లయితొలగించండిmari marata yadava rajyam gurinchi evaru chepparu enti
రిప్లయితొలగించండిramesh garu north lo " yadav " ani south lo " golla " ani meere chepthunnaru ga. asalu veelu antha north nundi vachuna varega mari.
రిప్లయితొలగించండిUp nundi gujarat nundi maharashtra nundi karnataka tamilnadu ts ap ki vachharu sar maharashtra yadava culture ts lo eppatiki vundhi
తొలగించండిayina yadavulu and gollalu okati kadani nmeeku evaru chepparu leda edaina grandam lo unda. naku telisi ikkada meeru prove cheyyalanukontunnavi ento telusa
రిప్లయితొలగించండి1.yadavulu and gollalu okati kadani.
2.yadavulu balijulani.
anthe kada. kani adi kudaradu endukante gollalu yadavule idi mummatiki correct the reason is nadudu and vasudevudu iddaru brothers according to harivamsa puranam. taruvata ade WB lo nandavamsa ga vachindi aa taruvata valu south vaipuku vacaru and gollalu gane cheppukunnaru
యదువంశీయులు పశు పాలకులు కాదు.....వారు అగ్రకులం.....రాజవంశీయులు....
తొలగించండిBalijola gotralu chandra vamsa Kshatriya gotralu okatena
తొలగించండిinkoka vishayam peru and inti peru caste ni decide cheyyavu endukani eee history lo british palanalo chala tappulu jarigayi
రిప్లయితొలగించండిnijamE...
తొలగించండిmeeru chivariki cheppochi enti balijalu yaduvamsam varenani kada
రిప్లయితొలగించండిబలిజలు 96 తెగలు కలిగి 56 రాజ్యాలు పరిపాలించిన వారు అని శాసనాలలో చెప్పుకున్నారు. అదే విధంగా ఇతర ప్రాంతాలలో కూడా చాలామంది అలాగే చెప్పుకున్నారు. అలా చెప్పుకున్న వారు 96 తెగలలో భాగమే. ఈ 96 తెగలలో భాగమే సూర్య, చంద్ర, శేషనాగ, యదువంశాలు. యదు వంశీయులు రాజులుగా, గ్రామాధికారులుగా, వ్యాపారులుగా వున్నారు, పశుసంపద కలిగి వున్నారు కానీ పశుపోషకులు కాదు. ఈ విషయం చాలా గ్రంధాలలో వుంది. ఏమీ చదవకుండా ఎవరో ఏదో చెబితే అదే నిజమని పట్టుకు వ్రేలాడుతున్నారు....ప్చ్ ..
రిప్లయితొలగించండిAsalu balija casteki historyne ledhu,. Apatiki balaji kulame ledhu,... Balija vallu antha madhe anne chepukovatamu alavate,
తొలగించండి.
abhi garu meeku " gwalavamsm " gurinchi telusa
రిప్లయితొలగించండిAAA GRANDALU KONCHEM CHEPTARA
రిప్లయితొలగించండిsare ivanji kadu kevalam meeru cheppindi nijam ani ela anukovali
రిప్లయితొలగించండిఅంజన్ క్రిష్ణ గారూ ఒక కులం గురించి తెలుసుకోవాలంటే ఆ కులం యొక్క ప్రధాన వృత్తి తెలుసుకోవాలి. కులం అంటే అనేక బంధుత్వాలు కలిగిన ఒక సమూహం. ప్రాచీన సమాజం కులాల కట్టుబాట్లతో, కులాల హద్దులతో కొనసాగింది. ముస్లిం లు కూడా మతాన్ని మనపై రుద్దారే కానీ మన కులాల కట్టుబాట్లలో తల దూర్చలేదు. కానీ తెల్లవాడు మన వ్యవస్థలను పూర్థిగా బ్రష్టు పట్టించాడు. గత రెండువందల సంవత్సరాలలో మన వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయి. మనం చరిత్ర గురించి మాట్లాడాలన్నా...చారిత్రక పురుషుల గురించి చర్చించాలన్నా ఆనాటి కాలమాన పరిస్థితులగురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అప్పుడే చరిత్ర వాస్తవాలు ద్యోతకమవుతాయి. ఇక్కడ పూర్వాచార కులాలు, వామాచార కులాలు అని రెండు గుంపులు వుండేవి వీరిలో పూర్వాచార కులాలు ప్రజా సమూహాలపై పెత్తనం చెలాయించారు. పూర్వాచార కులాలకు పెద్దలు బలిజ కులస్తులు. గొల్ల కులస్తులు వామాచార గుంపులోని వారు. వామాచార కులాలకు పెద్దలు పాంచానణం వారు. గొల్లలకు ప్రాచీన సమాజంలో కనీసం తమ గుంపులోని కేవలం ఆరు కులాలపైన కూడా పెద్దరికం లేదు. అలాంటిది 60 కులాలు కలిగిన పూర్వాచార కులాలను ఎలా పరిపాలించగలుగుతారు. వాస్తవాలను పరిశీలించి ఒక నిర్ణయానికి రండి.
రిప్లయితొలగించండిశ్రీకృష్ణదేవరాయలు రాసిన అముక్తమాల్యద గ్రంధం లో స్వయంగా తాను యదువు తమ్ముడు తుర్వసుని వంశంలోని వాడినని చెప్పుకున్నాడు. మరి గొల్ల కులస్తులు ఏ విధంగా క్లెయిం చేసుకుంటారు. సప్తర్షి గోత్రాలు కేవలం బ్రాహ్మణులు, క్షత్రియులకు మాత్రమే వుంటాయి ఇతరులకు వుండవు. అదే ఇంటి పేర్లు అదే గోత్రాలు బలిజ కులస్తులలో వున్నాయి. ఎవరూ ఫాల్స్ ప్రిష్టేజీకి గురి కాకుండా వాస్తవాలు తెలుసుకోవాలి.
మేము రాయలు బలిజ అనడానికి అవసరమైన సాక్షాలు కలిగి వున్నాము. కాదు అని నిరూపించి రూ.లక్ష తీసుకు పొండని సవాలు కూడా విసిరాము. గొల్ల కులస్తులు ఇప్పటి వరకు మా సవాలును స్వీకరించలేదు. ఊరికే అల్లరి చేస్తే ప్రయోజనం ఏముంటుంది. ఇప్పుడు మరో రెండు లక్షలు కలిపి మొత్తం మూడు లక్షలు పందెం కాస్తున్నాం కాదు అని నిరూపించగలిగిన వారు నిరూపించి తీసుకు పోవచ్చు. మీరు వచ్చిన సరే....మేము చెప్పమన్నా సరే.....
ఎలాంటి చర్చకైనా సిద్ధం ముందు హైకోర్టులో ఉన్న కేసుకు ఆధారాలు చూపండి
తొలగించండిమీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మీ సవాలు ను నేను స్వీకరిస్తున్నా
తొలగించండిహైకోర్టులో ఈ కేసు వుంది ..?వివరాలు చెప్పండి ...
తొలగించండిkurnool lo maddikera ane urlo yadavarajulu unnaru telusa vallu ippatiki valla 550 years ago unna aacharanni konasagistunnaru v
రిప్లయితొలగించండికొనసాగిస్తూ ఉందవచ్చు అయితే ఏంటట.....
తొలగించండిe blog ni public ga pettandi
రిప్లయితొలగించండిante eppati comment appude chupinchelaga meeru annitiki samadanam cheppatledu
ప్రతి చెత్తకూ సమాధానం చెప్పడం సాధ్యం కాదు....
తొలగించండిyadavulu gollalu okkate endukante gwalas nunchi gollalu vacharani history cheptundi
రిప్లయితొలగించండిగొర్ల అనే పదమే గొల్ల గా మారిందంటారు నిజం కాదా...
తొలగించండిof course mee daggara dabbulu baga unnayi kabatti pandem kattaru adi pedda vishayam emi kadu bro
రిప్లయితొలగించండిఏం మీ దగ్గర లేవా.....అయితే మా డబ్బులను గెలుచుకోవచ్చు కదా....
తొలగించండిasalu caste gurinchi pandem kayadame pedda paniki malina pani
రిప్లయితొలగించండిఅబ్బా....ఛా .....పనికొచ్చే పనేంటో.....హాఫ్ నాలెడ్జ్...ఫుల్ ఫీలింగ్ తో కామెంట్స్ రాయటమా....
రిప్లయితొలగించండిPeru venuka royal ani balijalu ippudu pettukuntunaru mee thata ku unda
తొలగించండిబలిజ కులస్తుల ఋషి గోత్రాలు,వాటి వంశాలు తెలపుతారా? నా ఈ మెయిల్ ఇస్తున్నాను.
రిప్లయితొలగించండిnandanaraorv@gmail.com
Balija lu kshatriyulu ithe janjam edhi
రిప్లయితొలగించండిYes
తొలగించండి