సూర్య, చంద్ర వంశాలు రెండూ బలిజ కులస్తులే వీటికి శాసనాధారాలు చాలా వున్నాయి. వాటిలో ద్రాక్షరామ శాసన సంపుటి నుండి లభించిన ఒక శాసనాన్ని గమనించండి.
1. స్వస్తి సమస్త ద్విజగురు దేవతా భక్తి మా(గక్) తత్సరులుం బ్రహ్మణ క్షత్రియ వైశ్య చాతువన్ ణా ్ శ్రమదమ్మ ప్రతిపాలితా
2. (నేక)హయ గజాంబర స్వణ ్ ధనధాన్యసమృద్దులుం, అనద్వాహార ధారూధులు దండాయుధ హస్తులు - నిజాభరణులుం విజయ
3.---ముని విశ్వకమ ్ తోటకాచయ్య ్ ప్రవీణులుం, అజాతశతౄలుం సంజాత మిత్రులుం వితరణ గుణ మంధాత్రులుం ని
4.(భిలజన) మిత్రులుం బ్రణమతఫల ప్రారంభసూత్రులుం శ్రీ మనుమకుల పవిత్రులుం స్వస్తి సమస్త భువనజస విఖ్యాత పంచాశత
5. --- గుగుణాల ప్రతసత్యశో (చా) ర చారిత్ర సమలినయ విపుల విజ్ఞాన వీరబలంజమన్ ప్రతిపాలన విప్రద్ద గరుఢధ్వజ విరాజిత
1.అందరికీ శుభం కలుగు గాక సమస్త ద్విజులు, గురువుల పట్ల భక్తి కలిగిన వారిలో మొదటివారము, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, చాతుర్వర్ణాశ్రమ ధర్మ పాలితులము.
2. అనేక ఆశ్వాలు , ఏనుగులు, బంగారం, ధనం, ధాన్యం సమృద్ధిగా కలిగిన వారము, ఏకొరతా లేని వారము, నిరంతరం దండమును(ఆయుధము) చేత ధరించి వుండేవారము, నిజము మాట్లాడడాన్ని ఆభరణంగా కలిగిన వారము, విజయులము.
3. మనువు, మయుడు, విశ్వకర్మ, తోటక ఛందస్సులో ప్రవీణుడైన ఆచార్యుడు (శంకరాచార్యుడు) అంతటి నైపుణ్యం కలిగిన వారము, ఎవరిపట్లా శతృత్వం వహించని వారము, దాన గుణం కలిగిన వారము.
4. అందరికీ మిత్రులము, బ్రణమత (శబ్ధము చేసే మతము)బ్రాహ్మణ మత ప్రారంభ ఫలాన్ని అందించిన వారము, పవిత్రమైన 'మనువు' కులములో జన్మించిన వారము. సమస్త భూమండలం లో ఖ్యాతి నార్జించిన 500 వీరశాసనాలు కలిగిన వారము.
5. సర్వ గుణాలలో సత్యము శ్రేష్టమైనది అలాంటి సత్యవ్రతాన్ని ఆచారముగా ధీరత్వముతో ఆచరిస్తున్న అధికులము, విజ్ఞానులము, వీరబలింజ సమయధర్మ పరిపాలకులము, గరుడధ్వజ విరాజితులము

ఇందులో మనుమ కులము అనగా మనువు జన్మించిన కులము అని అర్థము. అంటే సూర్యవంశం అని అర్ధం. ఆ కాలం లో ఈ బిరుదాలను సామాన్యులు ధరిస్తే కఠినంగా శిక్షించేవారు .