29, జనవరి 2016, శుక్రవారం

ఇది చరిత్ర కబ్జా చేయడం కాదా...

ఇది చరిత్ర కబ్జా చేయడం కాదా....మధుర, తంజావూర్, జింజి లను పాలించిన నాయకరాజులు  బలిజ కులస్తులైతే వారిలో తిరుమల నాయకుడిని కమ్మవారు తమవాడు అని చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా....ఇది ఏమిటని అడిగితే ఆయన రాజు కాబట్టి వేసుకున్నాం అంటారు. రాజు అయితే రాజుగానే గౌరవించాలి. కానీ కులపత్రికలలో తామ కులానికి చెందిన గొప్పవారి సరసన తిరుమల నాయకుడి ఫొటోను వేసుకోవడం ఎంతవరకు సమంజసం. చరిత్రను ఇష్టమొచ్చినట్టు కబ్జా చేసేసి తమను మించిన వాడు ఈ లోకంలోనే లేడని గప్పాలు కొట్టుకోవడం ఏ పాటి సంస్కారమో చెప్పాలి. ఏమైనా అంటే అందరూ మాపై పడి పోతారు అంటూ బుగ్గలు నొక్కుకునే కమ్మ మిత్రులారా  చూడండి మీవారి నిర్వాకం. ఇప్పటికైనా చరిత్ర తెలుసుకోండి. చరిత్రను కలుషితం చేయకండి. చరిత్రను చరిత్ర లాగ వుండనివ్వండి. గొప్పల కోసం గప్పాలు కొట్టుకోకండి.
 దయ చేసి మా చరిత్రను మాకు మిగిలించండి.

21 కామెంట్‌లు:

  1. Raja tirumala nakak ... kulaaniki balija nayudu gaarainaa.. aayana paalanalo chaalaamandiki annam pettaadu...aneka mandi teluguvaariki (vadugars) batakadaaniki tamila naadulo avakaasam kalpinchenu.... aa krutagnatatho maatrame kammavaaru modalaina aneka kulaalu atanini gouravistunnaru....

    రిప్లయితొలగించండి
  2. గౌరవించడం వేరు కబ్జా చేయడం వేరు.....గౌరవించడం అంటే కుల పత్రికలలో, కులానికి సంబంధించిన అంశాలలో వారిని వాడుకోకూడదు. బలిజ కుల సభలలో శ్రీకృష్ణదేవరాయల ఫొటో పెట్టుకుంటారు కానీ జవహర్ లాల్ ఫొటొ పెట్టుకోరుగా....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సార్ గొల్ల సామాజిక వర్గం వాళ్ళు శ్రీకృష్ణ దేవరాయలు మావాడు అని వాదిస్తున్నారు దీనికి ఒక సమస్య సరైన సమాధానాన్ని ఇవ్వండి అలాగే తెలుసుకున్న దాని ప్రకారం యాదవులు నార్త్ ఇండియాలో వారు సౌత్ ఇండియాలో కేవలం గొల్ల సామాజిక వర్గం మాత్రమే ఉంది పశు వృద్ధి చేసుకొని కులాల వారందరినీ కలిపి భారతదేశ ప్రభుత్వం రిజర్వేషన్ కోసం యాదవ కులం గా మార్చింది

      తొలగించండి
  3. గౌరవనియ "భ్లాగ్‌ నిర్వహుడుగారు'కబ్జా కబ్జా అని తమరు తేగ గొంతుచించుకుంటున్నారు' అసలు శ్రీకృష్ణదేవరాయలు బలిజ కులానికి చేందినవాడే కాదాంటయ్య బాబు' కర్నటకలొని (హంపిసరిహద్దు)'కొప్పళ(జిల్లా) గంగావతి(తాలుకా)లొ 'రాయల వంశస్తులు వున్నారు వారీతొ రాయలు బలిజ ని చేప్పించు చూద్దాం ఎవరు కబ్జాకొరులొ ప్రపంచానికి తేలుస్తుంది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాయలు బలిజ కాదని నిరూపిస్తే రూ.లక్ష బహుమతిగా ఇస్తామని పందెం కాశాం నీకు చేతనైతే నిరూపించి నీవే ఆ లక్ష తీసుకోవచ్చు....బెస్టాఫ్ లక్....

      తొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దాసర్లు అనే వారు వైష్ణవ ఆచార కులాలకు కర్మకాండలను నిర్వహిస్తారు. వీరు బలిజ కూలానికి ఉపకులం కాదు. బలిజల్లో అంతర్భాంగ కూడా కాదు. ఎందుకు బలిజ అని చెప్పుకుంటారు అంటె చరిత్రలో వీరబలింజ సమయాలు అనే యూనియన్లు వుండేవి. వీటినే సెట్టి సమయాలు అనేవారు. ఈ సమయాలలో మొదట 18 కులాలు వుండేవి 19 వ శతాబ్దం నాటికి వాటి ఉపకులాలతో కలిపి బ్రిటీషు వారు 60 కులాలు వున్నట్లు నిర్ధారించారు. ఈ సమయాల్లో భాగాలైన చాలా కులాలు తమ కులం చివర బలిజ అని తగిలించుకోవడం గౌరవంగా భాంవిచేవారు. ఆ విధంగా దాసర్లు కూడా బలిజ అనే చెప్పుకుంటుంటారు. ఈ 60 కులాలు ఒకే రకమైన కట్టుబాట్లతో జీవించాయి. నామధారులైన బలిజ కులస్తులకు కూడా కర్మ కాందలను నిర్వహించే పూజారులు ఈ దాసర్లే. వీటిని కుడిచేతి కులాలు అని కుడా అంటారు. ఇవన్నీ మిత్ర కులాలే కానీ బంధువులు కాదు. కులాల హద్దులు, కట్టుబాట్లు కఠినంగా అమలు చేసిన వర్గాలు వ్ పూర్వాచర కులాలు. వీరిని పూర్వాచారులు, కుడిచేతివారు, మహానాటివారు, అని పిలిచేవారు.

      తొలగించండి
  5. రాయలు బలిజని నిరుపించుకొవల్సిన చారిత్రక అవసరం మికె ఉంది"లెదంటే మొదట కబ్జా అనె జాబితాలొ నికులాన్ని చెరుస్తారు నికు దమ్ముంటె ముందు రాయల వంశియులతో మెము బలిజలమే అని చెప్పించు తారవాతా మామిద విరుచుకపడుదువు "ని లక్షకొసం ఎవరు మొహమ్‌వాచిలెరు ఎవరి డబ్బులు వారు సంపాదించుకొగలరు" నికు నిజాయితి ఉంటె సవాలు స్వికరించు'నిరుపించి కామెంటు రాయి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీ దగ్గర డబ్బు లేదని కాదు మిత్రమా....మా చాలెంజ్ ను స్వీకరించమని....అడుగుతున్నాము....నీ లాంటి వాళ్ళూ చాలామది ఇలాంటి వాదనలు చాలా చేసి మూసుకున్నారు...రెడ్డొచ్చె మొదలెట్టు అన్న సామెత లాగా నీ లాంటి వారు లేటుగా వచ్చి పాడిన పాటే పాడరా పాచిపళ్ళ దాసరీ అన్న చందంగా వాదనలు మొదలు పెడితే కాస్త ఇబ్బందిగా ఉంటుందిగా.....అలాంటి వాదనలు ఈ బ్లాగులోనే వున్నాయి చదువు.....కొత్త వాదన ఏదన్నా వుంటే మాట్లాడు సమధానం లభిస్తుంది.

      తొలగించండి
  6. నీకు కళ్ళుంటే....కాస్త ఓపిక ఉంటే ఇదే బ్లాగులో చాలా ఆధారాలు వున్నాయి చదువు. శ్రీకృష్ణదేవరాయల వారికి 12 మంది భార్యలు వారిలో ఇద్దరు కుమార్తెలు ఒక్క కుమారుడు మాత్రమే వారసులు. వారిలో కుమారుడు 10 సంవత్సరాల వయసులోనే మృతి చెందాడు. మిగిలిన వారు కుమార్తెలు వారిని ఆరవీటి వంశీయులకు ఇచ్చారు వారి వంశీకులే చివరి విజయనగర పాలకులు. వీరు పెనుగొండ రాజధానిగా పరిపాలించారు. నాయక రాజ వంశాలన్నీ చంద్ర వంశ క్షత్రియులుగానే చెప్పుకున్నారు. వారి వారసులు కూడా తాము క్షత్రియులుగానే చెప్పుకుంటున్నారు. 500 ఏళ్ళ క్రితం క్షత్రియ అనేది కులం కాదు. కోటబలిజలనే క్షత్రియులు అంటారు. వీరికి ఉపనయనం ఉంది వీరికి జంధ్యం ఉంటుంది. ఇప్పటికీ వీరి వంశాలకు చెందిన వారు వున్నారు. వీరిలో కడపకు చెందిన ఎం.పి సాయిప్రతాప్ ఒకరు. వీరి కుల ధృవీకరణ పత్రాలలో కూడా క్షత్రియ అని వుంటుంది. తాము బలిజ కులస్తులమనే చెప్పుకుంటారు.

    రిప్లయితొలగించండి
  7. బ్రాహ్మణ, క్షత్రియ అనేవి కులాలు కాదు...ఇవి వర్ణాలు కులం వేరు వర్ణం వేరు ....చాలామంది ప్రాచీన సమాజం ఇప్పుడున్న ఆధునిక సమాజం లాగే ఉంటుందని అనుకుంటుంటారు. అప్పటి కులాల కట్టుబాట్ల గురించి తెలుసుకోవాలి. కులం అనేది చాలా ప్రధానమైన విభాగం. ఎవడుపడితే వాడు రాజ్యం చేయడానికి నాటి సమాజం ఒప్పుకునేది కాదు. కులాలు కేవలం వృత్తులు మాత్రమే అని అనుకుంటుంటారు కులాలకు సామాజిక బాధ్యతలు కూడా వున్నాయి. నాడు వంశం వేరు, కులం వేరు.... ఇది కూడా తెలుసుకోవాలి.... నాటి శాసనాలలో వంశాన్ని మాత్రమే ప్రస్తావించేవారు....అదు చూసి చాలామంది వంశాలే కులం లేదా ఇంటిపేరు అనుకుని పొరపాటు పడుతుంటారు....

    రిప్లయితొలగించండి
  8. అయ్యపాచిపళ్ళ దాసరిగారు మిరు ముందు పాడినపాటెపాడకండి అసలు రాయల వంశియులె లెరంటావ్‌ మంచిది మరి అక్కడున్నది ఎవరొ ఒకవేళ బందువులైనా అయ్యి వుంటారు మరి వారికైనా తేలుస్తుందికదా రాయలకులం ఇంతకి నికు చేప్పెదేంటంటే వారితొ చెప్పించమని ఇక నిసాక్షాలు చెల్లని చిత్తుకాగితాలు వాటిబండారం ఇదివరకు చాలామందే బయటపేట్టారుగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాయలు బలిజ కులస్తుడు అనడానికి కావలసిన ఆధారాలు ఈ బ్లాగులో పెట్టడం జరిగింది. కాదు అనడానికి ఒక్క ఆధారం కూడా మీ లాంటి వారు చూపించలేక పోయారు. ఇక మీరు చెప్పే వ్యక్తులు రాయల వారి వంశం లో ఎవరి సంతతికి చెందిన వారో నాకు స్పష్టంగా తెలియదు. విజయనగరాన్నేలిన నాలుగు ప్రసిద్ధ వంశాలు బలిజ కులస్తులే....కాదు అని మీరు కానీ ఎవరైనా కానీ అన్నట్లయితే ఆధారాలు చూపించాల్సి వుంటుంది. ఆధారాలు లేకుండా మాట్లాడే ఏ మాటకూ ఈ బ్లాగులో విలువ లేదు.
      ఇక మీరు సభ్యత సంస్కారం తెలుసుకుని మాట్లాడితే మీ సందేహాలకు సమాధానాలు ఇవ్వబడతాయి. చేతిలో కీబోర్డు వుంది కదా అని సంస్కారం లేని వ్యాఖ్యానాలకు పాల్పడవద్దు....ఇది మీకు మొదటి హెచ్చరిక.
      మీరు ఎవరితో నైతే చెప్పించాలని అంటున్నారో ఆ వ్యక్తులు కూడా మా వాదనలు తప్పు అని నిరూపిస్తే వారికి కూడా రూ.లక్ష చెల్లించడానికి మేము సిద్ధంగా వున్నాము.
      రాయల వారి ఇంటిపేరు సంపెట వారు. వారు బలిజ కులస్తులు. ఈ మాటకు నేనెప్పుడూ కట్టుబడే వున్నాను.

      తొలగించండి
  9. నాయక రాజులు బలిజలెకాదంట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ................. అమ్మా నాయనకు పుట్టలేదంటా...ఎవరో అన్నారు... ఇలాంటి వ్యాఖ్యానాలు చరిత్ర వాదనలకు పనికిరావు....ఎవైనా ఆధారాలు ఉంటే వ్యాఖ్యానాలు రాయండి ఇలాంటి ఉబుసుపోని వ్యాఖ్యానాలు రాయొద్దు...అవి ఎవరికీ ఉపయోగం లేదు.

      తొలగించండి
  10. bhayya mari kannada vallu sri krishnadevarayalu yaduvanshaniki chendin varu antunnaru

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దాని గురించి కూడా ఇచ్చాము చూడండి భయ్యా...వంశం వేరు...కులం వేరు.... ఈ రెండింటి గురించి పుట్టపర్తి నారాయణా చార్యులు వివరణ కూడా ఇచ్చారు చూడండి.

      తొలగించండి
    2. Tuluva krishnadeva rayalu is not "yaduvansha", the tuluvas came from "turvasu vamsa", who is brother of "yadu", hence they known as turvasus later tuluvas only. "Yadu" has other brothers know as "Anu", "Druhyu", "Puru" all these are sons of great "Yayathi" maharaja of Chandravamsa in krithayuga (later tretayuga of srirama, dwapara yuga of srikrishna, passed and now we are in kaliyuga)

      తొలగించండి
  11. DUPAM ABHI GARU
    MI PARISODANA CHALA BAGUNDI MEERU CHALA CHAKKA GA VIVARISTUNNARU KANI MIRU SAMAJAM DRUSTILO ALOCHINCHAKUNDA KULAM ADAN TE VAMSHAM ANTARU, KAPULE ANNINTIKI MULAM ANEVIDAMGA UNDI MEE ALOCHANA PARISODHANA. NAKU OKA DOUBT MARI MIMALNI AKKUVA GILLALALO KAPULU ANI (REDDY VALLANI KUDA) KONNI CHOTLA BALIJA ANTARU ENDUKU, MIVI RAJAVAMSHALU AYETE RAJULU ANALIGA? MARI MIGURINCHI A VEDALLONU, GRANDALLONU LEVE ADANTE BRITISH 1901 BOOK OKATI CHUPUTARU, SESHANALU ANTARU, TALAPATRALU ANTARU CHUPANDI (ANDARU TELUSUKUNTARUGA).
    KSHATRIYULU ANDARINI PARUSURAMUDU SAMHARINCHARU ANI TAKKINAVARINI MAHAPADMANANDA (EACK VIRAT) SAMHARINCHARU ANI ANEKA VEDALALONA UNNAYI (VISHNUPURAN, VAYUPURAN, JAIN PARISHAT, BOUDHA ETC….).
    VELAMALU VARI SITES LO MAHAPADMANADA VARASULAM ANI UNDI KANI MIRU MINUNCHI VELIVEYABADINARU ANI ANTUNNARU (NO PROOFS)!
    YOUTUBE LO KAKATIYULAGURINCHI PARISODAKULU CHALA CHAKKA GA VIVARINCHARU CHUDANDI LINK (https://www.youtube.com/watch?v=uW86drf1cr8 ) CHUDAGALARU.
    MAIN POINT**
    MANA CHARITRAKARULU, VIDESI CHARITRA KARULU BHARATADESHA CHARITRANI CHEPPEMUNDU BHARATIYULAKU ASALU VARI VAMSHA CHARITRA, VARI RAJULA GURINCHI EMI TELIYADU ANI CHEBUTARU, BHARATIYULANI ADIGITE EYANA MARAJU ADI MA CHARITRA ANTARU ADARAM LEKUNDA ANI CHEBUTARU (AVUNA)?

    రిప్లయితొలగించండి
  12. అనిల్ గారూ ప్రాచీన భారత దేశం గతం లో ఇప్పుడున్నట్లుగా లేదు. మనం నేడు కులం అభివృద్ధికి అడ్డుగోడ అని విదేశీయులు చెబితే అవునని గొర్రెల్లా తలాడిస్తున్నాము. నిజనికి ఈ దేశంలో కులం అనేది ఒక గొప్ప పని విభజన ఇది ఒక సైన్స్ దానిని మనమే సరిగా అర్థం చేసుకోలేక పోయాము. నిర్వచించలేక పోయాము. ఇక విదేశీయులు ఎల అర్థం చేసుకోగలుగుతారు. తెల్ల వాడు దేశంలోకి ప్రవేశించేవరకు ఈ దేశాన్ని నడిపించినది కుల వ్యవస్థే...నాటి కాలం లో కులాలు వృత్తులు మాత్రమే కాదు సమజం పట్ల వారి వారి బాధ్యతలను కూడా నిర్వర్తించాయి. వీటి గురించి సరైన పరిశోధనా గ్రంథాలు రాలేదు. మన చరిత్ర కారులు అసలు చరిత్రను విస్మరించి వారి వారి కులాలను గొప్పగా చూపించుకోవడానికి తపత్రయ పద్దారు,
    నిజానికి అఖండ భారతదేశాని చప్పన్న దేశాలు అని పిలిచేవారు అంటే 56 దేశాలు అని అర్థం. ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇండోనేషియ వరకు, కాశ్మీర్ నుండి శ్రీలంక వరకు ఉన్న అకహండ బారతమే చప్పన్న దేశాలు. ఒకే సంస్కృతి, ఒకే రకమైన ఆచారాలు కలిగిన ప్రజలు వీరు. మనకు చరిత్ర అంతా శాసనాలలో లభిస్తుంది. చరిత్ర గతించిపోయిన వాస్తవం దాని పాదముద్రలే శాసనాలు. వాటి ఆధారంగానే చరిత్రను ఆవిష్కరించాల్సిన అవసరం వుంది. కానీ నేటి వరకు అలా జరగ్లేదు. త్వరలో అసలైన చరిత్ర ఆవిష్కరించ బడుతుంది వేచి చూద్దాం.
    చరిత్ర ఎవరికి వారు రాసుకునేది కాదు.......రాసుకుంటే ఖచ్చితమైన ఆధారం చూపించి తీరాల్సిందే...ఎప్పుడూ రాజ్యం ముఖం చూడని వాళ్ళు రాజ వంశాలుగా చెప్పుకుని చెలామణి అవుతుంటే ...అసలైన రాజ వంశాలు అనామకుల్లా బ్రతుకుతున్న వైనాన్ని నేనెరుగుదును. ఇక వికీపీడియా లో ఎవరైన సమాచారాన్ని పెట్ట వచ్చు దానికి విశ్వసనీయత లేదు.
    ఇక రాజుల విషయానికి వస్తే రాజులకు కులం వుంది. కానీ చెప్పుకునేవారు కాదు. ప్రాచీన సమాజం లో అన్ని వ్యవహారాలూ కులాల వారీగానే జరిగాయి. అదే విధంగా పాలన సైతం. ప్రాచీన భారత దేశంలో ఎవడుబడితే వాడు పరిపాలన చేస్తే ప్రజలే ఒప్పుకునేవారు కాదు. నిజానికి రాజరిక వ్యవస్థ వున్నప్పటికీ అసలు సిసలైన ప్రజాస్వామ్యాన్ని ఇ దేశం చవి చూసింది. ఈ దేశం లో రాజులు ఏ రోజూ చట్టాలు చేసేవారు కాదు. ప్రజలే చట్టాలు చేశారు. చరిత్రకారులు ఇది అర్థం చేసుకోలేక చరిత్ర నిర్మాణంలో అనేక చోట్ల పొరపాటు పడ్డారు.

    రిప్లయితొలగించండి
  13. ANDAROO VAIDIKULE NENU MEERU JAINUDU BUDDHUDU ANDAROO ADI MATA GOURI BALIPRIYA , ADIPITA SIVA BALI PUTRULU . BALIKULA TILAKULU
    VEERU EVARU JAINUDU ,BUDDUDU TAMA JEEVITA KAALAMULO PRATYEAKA MATAMU STAAPINCHA LEDU . SIVA BALI= ADI GURUVU ANDAROO SAIVULE SANATANA VAIDIKULU BRAHMANA BALI BALIJA JAATULU JAINULALONU BOUDDULA LONU UNNAARU , BUDDA BRAHMANULU JAINA BRAHMANULU JAINA BAHO BALI ,BALI PUTRLU JAINA BALIJA , BUDDA BALIJA GOURI BALIJA GOURI PUTRULU ,==BALI == YAGHHNAMU , JA == JANMINCHIN SIVA BALI BALI PRIYA GOURI ANEKA SANDHARBHAALU , DAKSHA YAGHNAMU LO YAGHNAMU DWARAA BALI PUTRULU BALIJA PUTRULANU JANMA PRASAADINCHINATULA === BHAVANS JOURNAL --- BHAGAVATAM LO VIVARINCHINAARU
    ''''KAMALASUBRAHMANYAMU ;;;DEVI BHAGAVATAMU --- LALITA SAHASRA NAMAALU SIVA AGAMAALU VOKA ADHARAMU
    HINDU DHARMAMU GURUPARAMPARA SANATANA DHARMAMU . MATAMU KAADU ---- KULAMU --- CASTE VIDESEEYULU KUTILA MANTRAMU VAARI AKRAMASANTAANAMU GRAMA ADHIKAARLU DORALU PATELLU THAKHURLU UPAYOGINCHIA KUTR .
    EE NAADU KERALA ANDRA KARNATAKA RAAJULU SAMPRADAAYIKA RAAJULU KAADU ?????
    ANGLEYULA AKRAMA SANTAANAMU VARASULU .SAMPRADAAYAKA RAJULU 1750NAATIKE CHAMPIVEYABADINAARU ------ RAITE RAAJU ANNADAATA PRANADAATA 18 ASRITA KULALA ----------SETTY SAMAYAALU ---- ADHIPATI ---- GRAMA NAYAKUDU --- RAAJU -- VYAVASAAYADAARULU ATYADHIKA JANABHA GALA VEERA BALIJA TELAGA KAAPU ONTARI VAARU EKKUVA MANDI DANDA NAYAKULU DALAVAYILU VYAPAARA NIMITTAMU ERPARACHU KONNAARU . A VEERA DANDU SENADHI PATULAI RAAJULAINAARU -- PEDDALA MATA ''''BALIJARIKAMU RAJA RIKAMU ;;;; MAHABALI CHAKRAVARTI , BALIKULA TILAKULU BANA RAAJULU MOTTAMU BHARATA DESAMU ELINAARU ------------ MAHA MALLULU MAHABALIPURA PALLAVULU , CHOLA , GANGARAAJULU , CHALUKYULU , KAAKATEEYULU , VIJAYANAGARA RAAJULU ,MADURA TANJAVOOR THIRUCHIRAPALLI ANDAROO MOOLLAALU BALIKULATILAKULU BANARAAJULU -- TIRUPATI TIRIMALA DEVUNI DAGGARA LABHINCHINA SAASANAMU BANA RAAJULADE VIJAYADHTYA BANARAAAJU .MOTTA MODATI TELUGU SAASANAMU RENAATI CHODA BALI RAAJULU , BANARAAJULU SAASANAALU .MOTTA MODATA TELUGU PRANTAMU SAMAANYA PRAJALA JEEVANA VIDHAANAALU PRAJALA BHASHA ;;;; MARGA BHASHA ;;; NIRMAATA BALJA RAAJU CHODA BALIJA RAAJU NANNE CHODUDU . SUMATI SATAKAMU CHODABALI BHADRA BHOOPAALUDU GURINCHI TELPANDI RAITE RAAJU AA NAADU .;;;AMUKTA MALYADA ;;;; RAITU RAAJU VEERA KSATRIYA BALI RAAJU MAHABALI VARASUDU SREE KRISHNADEVAROYALU -- RAAJANAALU DHANYAMU VYAVASAAYAMU INTAVARAKU EVARU TELPA GALARU BALIJA RAAJU MURUSHNAADU RAAJU .EE NAADU VEERA BALIJA TELAGA KAAPU ONTARI JAATI SANKHY ENDULAKU EKKUVAGAA UNNADI????????? ANDARIKI AAHAARAMU ANDINCHUTAKU POSHINCHUTAKU IPPATIKI VEERIKE EKKUVA VYAVASAAYA VRUTTI PRVRUTTI VEERIDE -- ANDULAKE GODA DEVA VILLIPUTTURE NUNDI CHTEES GHAD VARAKU BALIJA RIKAMU RAJARIKAMU --- TELAGA TEGISTE ADDE VAARU LERU -- KAAPU KAACHE VAADE KAAPU MAHA RAAJU ANTO RAYAM ---RAYA KULAM -- BALIKULAM -- GORI KULAMU --- ROYALU BIRIDULU KALIGI UNNA VAARU VEERA BALI SIVA PUTRULU VEERA BALIJA TELAGA KAAPU MAHARAAJULU revadisa@gmail.com jai bharata mata

    రిప్లయితొలగించండి