నాయకుడు అనే పదానికి ఆధునిక రూపమే నాయుడు. నాయక అనే శబ్దం కులసూచకం. ఈ పదాన్ని గతం లో కేవలం నాయక కుటుంబాల వారు మాత్రమే వాడేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఇతర కులాల వారు కూడా ఈ శబ్దాన్ని తమ పేర్ల చివర తగిలించుకుంటున్నారు. నాయుడు అనేది బిరుదమని చాలామంది పొరపాటు పడుతున్నారు. అది పూర్తిగా తప్పు. 96 తెగలు కలిగి 56 రాజ్యాలు పరిపాలించిన వారు బలిజ కులస్తులు. ఈ 96 తెగల వారు సూర్య,చంద్ర,శేషనాగ,యదు వంశాలకు చెందిన వారు. ఈ 96 తెగల్లో "నాయక" అన్నది ఒకటి. ఈ విషయాన్ని అనేక ప్రాచీన గ్రంధాలలో ప్రస్తావించినప్పటికీ చాలామంది తమ పేరు చివరన నాయుడు అని తగిలించుకోవడం బహుశా వాస్తవం తెలియక అయి వుండవచ్చు. ఈ వాస్తవాలు అందరికీ తెలియాలని సంబంధిత సమాచారాన్ని ఇక్కడ పెడుతున్నాను గమనించగలరు. బాంబే గెజిటీర్ లో 96 తెగల సంచారం ఇచ్చారు. వాటిలో ఉన్న 'నాయక్' పదాన్ని గమనించండి.
1901 మద్రాస్ సెన్సస్ రిపోర్ట్ లో కూడా బలిజ బ్రాకేట్ లో నాయక్ అని వున్న విషయాన్ని గమనించండి. ఇదే పేరాలో నాయక్ ఆర్ బలిజ కింగ్స్ అని వుండడం గమనించ గలరు.
కందుకూరి ప్రసాదిత్య భూపాలుడు రాసిన శ్రీ ఆంధ్ర విజ్ఞానము అనే గ్రంధం లో నాయక శబ్దం నాయుడుగా మారినదని తెలిపారు. ఈ గ్రంధం 1938 లో ప్రచురించబడింది.
ఆయన తెలగ లేక నాయుడు అని సంభోధించారు.
1381 వ పేజీ చివరలో, 1382 వ పేజీ మొదట్లో పెద్ద పెద్ద చదువులు చదివి యున్నతోద్యోగముల నొనర్చు వారు తెలగాలు నాయుళ్ళనిపించుకొనుచున్నారు. కానీ ఇటీవల నుద్యోగ గౌరవము నందుచున్న ప్రతి శూద్ర కులజుడును నాయుడు అని పిలువ బడుచున్నాడు. దీనిని చదువరులు గమనింతురు గాక అని హెచ్చరించాడు.
దీనిని బట్టి నాయుడు అనే ఉపనామాన్ని బలిజ కులస్తులు మాత్రమే ఉపయోగించాలి. అది కులనామమే కానీ బిరుదం కాదని ఇతర కులాల వాళ్ళు తెలుసుకోవాలి. ఇలా నాయుడు అని ఉపనామాన్ని పెట్టుకున్న ఇతర కులాల వాళ్ళు ఇకనైనా దాన్ని తొలగించుకుంటారని ఆశిద్దాం. ఇప్పటికీ కోస్తా ప్రాంతం లో నాయుళ్ళు అని కేవలం బలిజ,కాపు లను మాత్రమే సంభోధిస్తారు. పాఠకులు గమనించ గలరు."నాయుడు" అనే ఉపనామం బలిజ కులాన్ని సూచిస్తుంది. ఇతర కులాల వాళ్ళూ దీన్ని తమ పేరు చివర తగిలించుకోవడం వల్ల వారు తమ కులాన్ని తప్పుగా చెప్పుకోవడం అనే భావించాల్సి వుంటుంది కనుక అలాంటి వారు సవరించుకుంటారని ఆశిస్తున్నాను.
కమ్మ కులస్తులు బలిజ వారి నుండి వాచ్చారని అసత్యలు రాయడం మంచి కాదు కమ్మకులం" క్రిశ10 కి ముందె ఉంది అందుగల ఆధారాలు మికు 'వికిపిడియా లొ ఉన్నాయి చుసుకొండి ఇంతకు ముందు (అంటె క్రిశ10)నాయకుడు " అనేపదం మా కమ్మ వారి పేర్ల చివర ఉండెది 'అదె నాయుడు గా మారింది కమ్మరాష్ర్టం అనబడె పాంతములొ ఉన్నవాళ్ళంతా కమ్మవారైయ్యరు
రిప్లయితొలగించండిఅని ఎవరు చెప్పారు? దానికి ఆధారం ఏమిటి? వికీపీడియా సమాచారం విశ్వసనీయం కాదు. దాన్ని ఎవరైనా ఎడిట్ చేసే అవకాశాలు వున్నాయి కనుక. దానికి సంబంధించి విశ్వసనీయ శాసనాధారాలు కాణి ప్రాచీన గ్రంధాధారాలు కానీ వుంటే చూపించండి. తప్పులు సరిదిద్దుతాను. కాకమ్మ కథలు అంగీకరించబడవు. మీ వద్ద వున్న సమాచారం ఈ మెయిల్ ఐడి కి పంపించగలరు. abhikalasri@gmail.com
రిప్లయితొలగించండిబండ్రెడ్డి వారి చరిత్ర గురించి తెలియజేయండి.
రిప్లయితొలగించండిbandreddy vaaru kaapulu ...... kosta andhra, rayalaseema praantaalalo unnaaru...dhanakula gotram
తొలగించండిబండ్రెడ్డి వారి చరిత్ర గురించి తెలియజేయండి.
రిప్లయితొలగించండిబండ్రెడ్డి వారి చరిత్ర గురించి తెలియజేయండి.
రిప్లయితొలగించండిగోపాల కృష్ణ గారూ బండ్రెడ్డి వారు ఏ కులస్తులో తెలియదు వారి గురించి నాకు ఇప్పటి వరకు ఏమీ తెలియదు. వారు ఏ కులస్తులో చెబితె ఆ వివరాలు ఎక్కడైనా తారసపడితే తప్పకుండా తెలియజేయగలను.
రిప్లయితొలగించండిఅయితే skdrగోల్లడె yadu vansh .sheperd branch అని ఉంది అంటేగోల్లడే కాదా
రిప్లయితొలగించండిచుడబ్బా మాది గుంటూరు కాదు చిత్తూరు
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆదేగేజిట్లోKamma అనీ ఉంది అదేంటొ వివరంగా చేబుతారా మాకు అర్దం అయ్యిచావదు కాదా
రిప్లయితొలగించండి1889 లో కులాల వారీగా జనాభా గణన జరిగింది. అది 1901 లో ప్రచురితమైంది. జనభా గణన జరుగుతున్న సమయంలో ఆయా కులాల గురించిన సమాచారాన్ని ప్రకటించి అభ్యంతరాలుంటే చెప్పమని అడిగారు. బలిజ కులస్తులను వర్ణక్రమంలో నాలుగవదైన శూద్ర వర్ణం లో చేర్చడం సరి అయినది కాదు అని సేలం పగడాల నరసిం హులు నాయుడు గారు అభ్యంతరాలు తెలిపారు. వీరు క్షత్రియ వర్ణానినికి చెందిన వారని ఆయన వాదించారు. దానికి వారు అనేక ఆధారాలు అడిగారు. నాయుడుగారు ఇచ్చిన ఆధారాలను అనేకమంది బ్రాహ్మణులకు చూపించి వారి అభిప్రాయాలు తీసుకున్న తరువాత ప్రకటించారు. ఈ క్రమం లో మీ లాంటి వారు కొందరు వారు క్షత్రియులు కాదు కాపు, కమ్మ కులాల లాగా సూద్రులే నని అన్నారు. కానీ ఎలాంటి ఆధారాలు చూపించలేదు. ఇక మిక్స్ డ్ కేస్ట్ అని అభిప్రాయ పడడడానికి కారణం కాపు, తెలగ, ఒంటరి అనే కులాలను వేరే కులాలుగా భావించడం వల్ల ఆ అభిప్రాయానికి వచ్చారు. అప్పతికి వారికి చాలా శాసనాలు లభించలేదు అందువల్ల అలా అభిప్రాయపడ్డారు. రుద్రమ దేవిని కూడా చాలా మంది చరిత్ర కారులు గణపతి దేవుని భార్య అని పొరపాటు పడ్డారు. ఆ తరువాత కాదు కూతురు అనే నిర్ణయానికి వచ్చారు. చరిత్ర నిర్మాణం లో ఇలాంటి పొరపాట్లు మామూలే...
తొలగించండిఆంధ్రజ్యోతి కార్యాలయం లో ఉన్న లైబ్రరీ కి మొదట శ్రీకృష్ణదేవరాయ లైబ్రరీ అని పేరు పెట్టారు ఆయన బలిజ అని తెలుసుకుని దానిని ఎంటీఆర్ లైబ్రరీగా పేరు మార్చారు...సో...పొరపాట్లు సహజం...మీరు కూడా భవిష్యత్తులో నిజ నిజాలు తెలుసుకుంటారు....అలాగే నేను కూడా.....
అభి గారు ముసునూరి నాయక్స్‌ది ఎకులం చేప్పగలరు
రిప్లయితొలగించండిముసునూరి నాయకుల గురించి ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి సంబంధిత శాసనాలపై. వాస్తవాలు బయట పడగానే వెల్లడిస్తాం త్వరలో.....
తొలగించండిరాయలసిమ తమిళనాడు కర్నటకాల్లో కమ్మవాల్లను మాత్రమే నాయుడు అంటారు
రిప్లయితొలగించండిబోయ కులస్తులు కూడా పెట్టుకున్నారు....కప్పట్రాళ్ళ వెంకటప్ప నాయుడు పేరు వినే వుంటారు....
తొలగించండిఅందుకే ఇతరులు ఎందుకు నాయుడు అని పెట్టుకోకూడదో వివరణలు ఇచ్చాం....లేదు కాదు మేము పెట్టుకుంటాం అంటే ఎవరికీ అభ్యంతరాలేమీ వుండవు.....
తొలగించండిఅభి గారు మీరు బోయ వారి చరిత్ర తెలుసుకోండి మీరు క్షత్రియులమని చెప్పుకుంటున్నారు క్షత్రియ అనే పదము సంస్కృత పదము తెలుగులో క్షత్రియ అంటే ఏమిటో తెలుసుకోండి బోయ (గొప్పవంశస్తులు, యుద్ధ వీరులు, యోధులు,వేటగాళ్ళు,తలహారులు) బోయలు క్షాత్రము కలిగినవారు అంటే ధైర్యసాహసములు కలిగినవారు బోయలనే నాయకరాజులు, సామంత రాజులుగ త్రేతాయుగము ముందు నుండే వీరు అత్యంత ధైర్యవంతులుగా పులువబడ్డారు
తొలగించండినాయక్ అంటే క్షత్రియులు బలిజలు క్షత్రీయులు కాదు " బలిజలు సుదృలని"పాసాదిత్యుడు లికంచినాడు కాదా
రిప్లయితొలగించండిఆ ప్రసాదిత్యుడే ఇతరులు కూడా నాయుడు అని పెట్టుకుంటున్నారని రాశాడు కదా....
రిప్లయితొలగించండిక్షత్రియులు అంటే కోట బలిజలు ఇప్పటికి కూడా తమ సర్టిఫికేట్లలో క్షత్రియ అనే రాసుకుంటారు, జంధ్యాలు వేసుకుంటారు.....తాము బలిజ కులస్తులమనే చెప్పుకుంటారు. ఏంటి గందరగోళంగా వుంది కదా... అర్థం చేసుకునే స్థాయి వుంటే అర్థం అవుతుంది....
రిప్లయితొలగించండికానూరి ఇంటిపేరు గురించి చెప్పండి.పైడిపాల గోత్రము
రిప్లయితొలగించండికానూరి ఇంటిపేరు గురించి చెప్పండి. పైడిపాల గోత్రము
రిప్లయితొలగించండి