10, ఏప్రిల్ 2015, శుక్రవారం

తెలగ కులనామమే ఇవిగో ఆధారాలు.....

    తెలగాలు అంటే ఎవరో తెలియదు కానీ వారి గురించి వ్యాఖ్యానించడానికి ఏ మాత్రం వెనుకాడరు. తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారా అంటే కనీసం అది కూడా చేయరు. చరిత్ర అంటే నిజంగా వీరికి చిన్న పిల్లలు ఆడుకునే ఆటగా కనిపిస్తున్నట్లుంది.

     బలిజ కులస్తులను నిరంతరం కించపరుస్తూ రాతలు రాయించే వారు ఒకరైతే రాసేవారు మరొకరు. రాయించే వారు బయటకు రావడం లేదు కానీ రాసే వారు మాత్రం మనకు కనిపిస్తున్నారు. అలాంటి వారిలో యద్దనపూడి వెంకటరత్నం యాదవ్  అనే రచయిత ఒకరు. ఈయన గతం లో యయాతి వంశీకుడు శ్రీకృష్ణదేవరాయలు అనే వ్యాసాన్ని రాశారు. జులై 21,2010 లో ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించింది. దీంట్లో రాయలు బలిజ కులస్తుడు కాదని పాణి అనే రచయితను విమర్శిస్తూ రాశారు. 2014 సెప్టెంబర్ లో పి.వి.పరబ్రహ్మ శాస్త్రి గారిని విమర్శిస్తూ తెలింగ కులనామం కాదు అంటూ తెగ విమర్శించారు. 

    నాకెందుకో వెంకటరత్నం గారు బలిజ కులం పై వ్యతిరేకతతో రగిలి పోతున్నట్లు కనిపించింది ఆ రెండు వ్యాసాలలో. చరిత్ర గతించి పోయిన వాస్తవం. దాని పాదముద్రలే ఆధారాలు. గాడ్ బాసన్ ను కనుక్కోవడనికి శాస్త్రవేత్తలు బిగ్ బాంగ్ ప్రయోగాన్ని చేశారు. ప్రయోగానంతరం తాము గాడ్ బాసన్ ను కనుక్కున్నామని ప్రకటించారు. వారు దాన్ని చూశారా? లేదు సెకెన్ లో వందల వంతు కాలంలో జరిగి పోయే సంఘఠనను ఏ మానవ నేత్రం చూడలేదు. కానీ అది మిగిల్చిన గుర్తులను చూశారు అప్పుడే అవి గాడ్ బాసన్ పాద ముద్రలుగా భావించారు. అందులో కూడా కొంత అనుమానమే...

    చరిత్ర కొరకు ఇంతలేసి ప్రయోగాలు సాధ్యం కాదు. గతం లొ నిర్మించబడిన రాతల ఆధారాలే చరిత్రకు సాక్షాలు. మరి ఎలాంటి చారిత్రక సాక్షాలు చూడకుండా తెలగ అనేది కులనామం  కాదు అంటూ ఎలా ఖండించ గలుగుతారు? 

కందుకూరి ప్రసాద భూపాలుడు రాసిన శ్రీ ఆంధ్ర విజ్ఞానము అనే గ్రంధం లో 

   1938 లో ప్రచురితమైన వ్యాల్యూం నెం.2 లో గాజుల బలిజ గురించి, వ్యాల్యూం నెం.3 లో తెలగలు తెలుగు ప్రభువుల సీమలు,వ్యాలూం నె.6 లో కోటబలిజలు, లింగబలిజలు, విశ్వనాథనాయకుడు గురించి రాసిన సమాచారాన్ని ఇక్కడ యథతథంగా ఇస్తున్నాను గమనించండి. 









సేకరణ :- పోలిశెట్టి సత్తిరాయుడు, హైదరాబాదు.

13 కామెంట్‌లు:

  1. Mi panikirani postlu apandi naidulant kamma varu mathrame.kamma kulamక్రీ.శ 10 nunde undhi ewo paniki rani shakshalu petti thappu dova pattinchavadhani na manavi

    రిప్లయితొలగించండి
  2. నాయుడు అంటే కమ్మ అనే ఆధారం మీ దగ్గర వుంటే పంపించండి. మీరు చెప్పినట్టు నాయుడంటే కమ్మ వారే అని ఒప్పుకుంటాం. ఆధారం లేకుండా చేసే వాదనలు పరిగణలోకి తీసుకోబడవు. కమ్మ కులం కాపు కులం నుండి విడిపోయింది 13 వ శతాబ్దం ప్రతాప రుద్రుని కాలంలో.

    రిప్లయితొలగించండి
  3. Miru cheppina vishayaniki ponthane ledu క్రిశ10 lone kamma kulam unnapdu 13వshathabdamlo yala vidipoyindhi ante mi kapu kulame kamma kulam nundi putti untundi kabatti naidu's .ante only kamms

    రిప్లయితొలగించండి
  4. క్రీ.శ.10వ శతాబ్దం లోనే కమ్మ కులం ఉందని మీ దగ్గర ఆధారం ఏమైనా వుందా? ఆధారం లేకుండా మాట్లాడే మాటలకు విలువ ఉండదు. థర్ స్టన్ కేస్ట్స్ అండ్ ట్రైబ్స్ కానీ మీ పెద్ద వాళ్ళు బావయ్య చౌదరి లాంటి వారు రాసిన గ్రంధాలు చదవండి వాస్తవాలు తెలుస్తాయి. అభూత కల్పనలు ఊహాగానాలు చరిత్ర కావు. మిమ్మల్ని తక్కువ చేసి రాస్తే నాకు ఒరిగేది ఏమీలేదు.
    కాలచోదితమున కాకతీ వరుల గొల్చి కాపులెల్ల వెలమ కమ్మలైరి. అని దూర్వాసాదేవి పురాణం చెబుతోంది.

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. కులము అంటే అభిగారికి పిచ్చే కాబట్టి ఈ బ్లాగు పెట్టాడు. మరి నీ కేం పిచ్చి వుండి ఈ వాగుడు వాగుతున్నావు? తన కులం, తన జాతి, తన దేశం అంటే ఎవడికైనా పిచ్చే వుండాలి రా పిచ్చి నా... ల. తన కులం పై అభిమానం ఉండడం కులపిఛ్ఛి కాదు. ఇతర కులాలను ద్వేషించడం కుల పిచ్చి. నాయకత్వం అంటే మా రక్తంలోనే వుంది మాతో మీకెక్కడి పోలిక అని గర్వపడి పోతున్నావు. నీ చరిత్ర గురించి అభిగారు చెప్పడం లేదు అది నిజంగా ఆయన సంస్కారం. నిజంగా మీ చరిత్ర విప్పితే తలమడిచి ఎక్కడో పెట్టుకుంటావు. ఇతర కులాలతో కుల సంకరం లేని జాతి బలిజ జాతి. గొల్ల కులస్తులతో పెళ్ళిళ్ళు చేసుకునే జాతి నీది. ఆధారం కావాలా?? మీ ఆచార్య బాలగంగాధర రావు రాసిన పలనాటి చరిత్ర చదువు నీకే తెలుస్తుంది. ఇంత కరకుగా మాట్లాడాలంటే బాధగానే ఉంది కానీ నీ లాంటి సంస్కారం లేని వాళ్ళు మాతో మీకెక్కడి పోలిక అని మాట్లాడితే కూడా అభి గారి లాంటి వారు వూరుకుంటారేమో కానీ నా లాంటి వారు మాత్రం ఊరుకోరు. ముందు సంస్కారం నేర్చుకోండి. తరువాత నాయకులని చెప్పుకుందురు కానీ... ఎంటీఆర్ పుట్టక పోయి వుంటే ఎక్కడుందమ్మా నీ చరిత్ర... మహానుభావుడు మీ కులానికి గౌరవాన్నిచ్చి పోయాడు. అలాంటి మహానుభావులను తలుచుకుని సంస్కారం నేర్చుకో ముందు.

    రిప్లయితొలగించండి
  9. పిఛ్ఛినా పులకా" పల్నటియుద్దసమయంలొ కమ్మకులంలేదని ఇదే బ్లాగ్‌లొరాసిన చేత్త చుడలేదా mrఅభి "బినామి పేర్లతొ నువ్వు బుతులు తిట్టే నిచానికిదిగావ్‌

    రిప్లయితొలగించండి
  10. మిమ్మల్ని తిట్టాలంటే నేను బినామీ పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదనుకుంటా రాజ నాయుడు గారూ కాస్త సంస్కారాన్ని పక్కకు పెడితే చాలు. తెలుగు భాష లోని బూతులు నీకొక్కడికే వచ్చని అనుకుంటే అది పొరపాటు. నీ లాంటి వాళ్ళను తిట్టడానికి చాలామంది వున్నారు. నేను చాలా కామెంట్లు తీసి వేశాను. నిన్ను నేను తిట్టి నన్ను నువ్వు తిడితే ఎవరికి ఏం ప్రయోజనం లభిస్తుంది. మన వాదనలు చరిత్ర గురించి వాటి గురించిన సాక్షాలతో వాదించుకుందాము. అప్పుడు అసలైన చరిత్ర బయటికి వస్తుంది. నీవేదో ఆవేశపడి పోయావని నేను ఆవేశ పడిపోతే నీకూ నాకు పెద్ద తేడా ఏమీ వుండదు.
    ఇప్పటికీ చెబుతున్నను నీ కులం గొప్పదనం మీవారికే తెలుస్తుంది మాకు తెలియదు. అది నిజమా కాదా అని పరిశోధించి నిర్ధారణ చేసుకో నీకూ నీ జాతికీ ప్రయోజనం ఉంటుంది. తిట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఇది నీకే కాదు కటారి రాఘవకు కూడా వర్తిస్తుంది. ఈ బ్లాగును ప్రతి రోజూ కనీసం 50 మంది వీక్షకులు ప్రపంచ వ్యాప్తంగా వీక్షిస్తున్నారు. అది గమనించుకుని కామెంట్లు రాయండి.
    కులం గురించి వాదించే పాఠకులకు చిన్న విజ్ఞప్తి... మీ కామెంట్లు మీ కుల గౌరవాన్ని భంగపరచకుండా చూసుకోండి. సభ్యతా సంస్కారం మనిషికి అవసరం. అవి లేనప్పుడు మనకూ జంతువులకూ పెద్ద తేడా లేదనుకోవచ్చు.

    రిప్లయితొలగించండి
  11. పలనాటి వీర చరిత్ర నాటికి కమ్మ కులం లేదు. ఇది పలనాటి చరిత్ర తెలిసిన వారందరికీ తెలుసు. కాదు కూడదు అప్పటికే కమ్మ కులం వుంది అనే వారు ఆధారాలు చూపించగలరు. ఆధారాలు వున్నట్లయితే ఈ బ్లాగులో నేను రాసిన వ్యాఖ్యానాలను తొలగిస్తాను. అనవసరమైన వ్యాఖ్యానాలను పక్కకు పెట్టి సంబంధిత ఆధారాల కొరకు ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి