96 తెగలు కలిగి 56 దేశాలను పాలించిన వారు బలిజలు. ఇది ఎన్నో శాసనాలలో కనిపిస్తున్నా వాస్తవం. ఈ 96 తెగలు ఏవి? వాటిలో యదు వంశం కూడా ఒకటా....
బ్రిటీషు వారు రాసిన ఈ గెజిట్ రిపోర్టులు గమనించండి....
The Poona Kunbis not content with calling themselves Marathas, go so far as to call themselves Kshatriyas and wear the sacred thread they include a traditional total of Ninety six clans which are side to be sprung from the rules of fifty six contries who are the descendants of Vikram of Ujain whose traditional date is B.C.56, Shalivahan of Paithan whose traditional date is A.D.76, and Bhojaraja of Malva whos traditional date is about th end of the tenth centuary. According to the traditional accounts. The Bhosles to whoom Shivaji belonged are the descendents of Bhojaraja: the descendants of Vikram are called sukarrajas and those of Shalivahan Rajakumars. All claim to belong to one of the four branches or vanshas of the Kshatriyas soma-vansha of the moon branch, surya-vansha sun branch, Sesh-vansha or the Snake branch, and Yadu-vansha or the shepherd branch.
Bombay Gazetteer Vol's 18,284and 285.
బ్రిటీషు వారు రాసిన ఈ గెజిట్ రిపోర్టులు గమనించండి.
ఈ బాంబే గెజిట్లో మహారాష్ట్ర లోని మరాఠాలను కునిభి లు అంటారు. చత్రపతి శివాజీ ఈ వంశం వాడే...
ఈ క్రింది హైదరాబద్ గెజిట్ ను గమనించండి...
The Kapus or Kunibis the great Agricultural Caste in the State members 29,53,000 Persons or 26 percent of the whole population.
Vol.XIII Page no. 247, Hyderabad State Gazette.
Vol.XIII Page no. 247, Hyderabad State Gazette.
మహారాష్ట్ర లోని కునిభి లు, హైదరాబాదులోని కాపులు ఒకటె కులమనే కదా దీని అర్థం.
Under Kapu Heading in castes and tribes of Southern India Vol.No.117
Balija:- The Chief Telugu trading casts many Balijas are now engaged in cultivation and this accounts for so many having returned Kapu as their main castes - kapu is a common Telugu word for many or cultivator it is not improbable that there was once a closer connection.
Balija:- The Chief Telugu trading casts many Balijas are now engaged in cultivation and this accounts for so many having returned Kapu as their main castes - kapu is a common Telugu word for many or cultivator it is not improbable that there was once a closer connection.
"బలిజ వారిది భూమి బలుసమై వ్రాసి
ఇసుక ముప్పిరిత్రాడు వెయ్యంగ నేర్చి
కలిమి బలములకెల్ల ఘన పుణ్య రాశి
కలనైన ధర్మముల్ ఘనత తో జేసి
అయ్యావళి ముఖ్యమైనట్టి వారు
కయ్యమందున కాలు కదిలించ బోరు
నేయ్యమందు మహా నేర్పు గల వారు
దివ్యతుల యాభై ఆరు దేశాల వారు బలిజ వారు"
"తెలివినేబదియారు దేశాదిపతులుగా
నిలుచుట బలిజ సింహాసనంబు,
శరణాగతత్రాణ సద్బిరుదుభాసిల్లె
......... బలిజ సింహాసనంబు,
మర్యాదమల్లని మాడ్కిని ధర్మంబు
న్యాయంబు బలిజ సింహాసనంబు,
త్యాగభోగంబుల దానకర్ణుని మించె
నభివృద్ధి బలిజ సింహాసనంబు,
మాళ వాంధ్ర మగధ కురూ లాట
........... ప్రభులు బలులు
అద్భుతంబైన బలిజ సింహాసనంబు."
బాంబే గెజిట్లో వున్న 56 దేశాల వారూ ఓరియెంటల్ లైబ్రరీ లో లభిస్తున్న 10-16-10 అనే తాళపత్ర గ్రంధం లో ని పై పద్యాలలో వున్న 56 దేశాల వారు బలిజ కులస్తులే అయినప్పుడు.
బాంబే గెజిట్లో వున్న యదు వంశం బలిజ కులానికి చెందిన 96 తెగల్లో ఒకటి కదా...
యదు వంశీయులు క్షత్రియ వంశీయులే కానీ గొల్లలు కాదు.
యదు వంశీయులు క్షత్రియ వంశీయులే కానీ గొల్లలు కాదు.
మరి అలాంటప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో వున్న గొల్ల కులస్తులు మేము యదు వంశీకులమని ఎలా చెప్పుకుంటారు?