మధురను పరిపాలించిన విశ్వనాథ నాయకుడు అతడి తండ్రి నాగమనాయకుడు,కమ్మ కులస్తులా ....
విశ్వనాథ నాయకుడి గురించిన వివరాలాన్నీ కొటికం కైఫీయత్ చాలా స్పష్టంగా చెబుతోంది కొటికం కైఫీయత్ లో "బలిజవర్ణ గరికపాటి" అని కులాన్ని ఇంటిపేరుతో సహా పేర్కొన్నారు. ఇక ఆయన వంశం లో విజయరంగ చొక్కనాథుడు శ్రీరంగం లోని రంగనాథ స్వామి దేవాలయం లోని కోనేరు వద్ద శాసనం వేయించాడు. అందులో తనది బలిజ కులం అని రాజబంధువులు, గోష్టి బంధువులు అంటూ 200 ఇంటిపేర్లను చెక్కించాడు. ఆ శాసనం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే వుంది. ఇంత స్పష్టంగా చరిత్ర మనకు లభిస్తుంటే మరో కమ్మ మిత్రులు ముత్తేవి రవీంధ్రనాథ్ గారు ఏ ఆధారాలు చూపకుండా చరిత్రను వివరిస్తున్నారు. ఇందులో కూడా మధుర రాజుల చరిత్రను కబ్జా చేసుకుని తన కులానికి అన్వయించుకున్నారు. అయ్యా ముత్తేవి రవీంధ్ర నాథ్ గారూ ఇప్పటికైన మేలుకోండి. ప్రపంచం మనవైపు చూస్తోంది.
మరొక విషయం కరికాళ చోళుడు కూడా కమ్మ వారే అని వీరు నిర్ధారించారు సుమండీ ....
ఈ పోస్ట్ పెట్టడానికి గల కారణం ముత్తేరవీంద్రనాథ్ గారి ఫేస్ బుక్ టైం లైన్ లోనే ఖండించాలని అనుకున్నాను కానీ వారి టైంలైన్ లో కామెంట్లకు అవకాశం లేకుండా సెట్ చేశారు కనుక తప్పని సరి పరిస్థితిలో ఈ బ్లాగులో ఖండిస్తున్నాను.
దయచేసి ఇకనైనా చరిత్ర కబ్జా చేయడం మానుకుంటారని ఆసిస్తున్నాను.

రవీంధ్రనాథ్ గారి ఫేస్ బుక్ లంకెను ఇక్కడ ఇస్తున్నాను గమనించండి.
,
https://www.facebook.com/ravindranath.muthevi/posts/973980656005999