17, జులై 2017, సోమవారం

రాయల కుల వక్రీకరణలకు సమాధానం....1




బ్లాగు మిత్రులకు శుభాకాంక్షలు....
    దాదాపు సంవత్సరం కావొస్తుంది...కాస్త బిజీగా వుండడం వల్ల్ బ్లాగును అప్డేట్ చేయలేకపోయాను...క్షంతవ్యుడిని...
         ఈమధ్య బలిజ కులాన్ని టార్గెట్ చేయడం చాలామందికి ప్యాషనైపోయింది. అన్ని రకాల దోపిడీలు చేసి  లెక్కలేనంత సంపదను ఆర్జించిన కొన్ని కులాలు నేడు చరిత్ర కొరకు తెగ ప్రాకులాడుతున్నాయి. అత్యంత హేయమైన గత, వర్తమాన చరిత్రలు కలిగిన కులాలు తమ చరిత్రను గొప్పగా చూపించుకోవడానికి బలిజ కుల చరిత్రను కబ్జా చేయడానికి పూనుకున్నాయి...
        హైదరాబాదులో కనబడిన స్థలాన్నల్లా ఆక్రమించుకుని కబ్జాలలో ఆరితేరిన జాతులు...తెలంగాణా ప్రజల  ఆగ్రహాన్ని చవిచూశాయి...చివరికి రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేయడానికి కారణమయ్యాయి... ఇక నవ్యాంధ్రప్రదేశ్ లో నంటారా సరే సరి అవన్నీ లోకానికి తెలిసిన విషయాలే....
          అలా సంపాదించిన అక్రమ సంపాదనలతో చరిత్ర ను కబ్జా చేయడానికి పూనుకున్నాయి...ఈ క్రమం లో కొందరు నీతి-జాతి లేని పండితులను ప్రలోభపెట్టి బలిజలపైకి వుసి గొల్పుతున్నాయి...ముందే నీతి-జాతి లేదు అపై ప్రలోభం ఒకటి ఇక చూసుకోండి నాసామిరంగా...ఆ పండితులు వేసే కుప్పిగంతులు...
           ఇలాంటి వారు కొందరిని మేము గుర్తించాము....  
          చరిత్రపై కనీస పరిజ్ఞానం లేకుండా చరిత్రలు రాయడానికి వారు పూనుకుంటున్నారు. హిస్టరీ అంటే హిజ్ స్టోరీ అని అనుకుంటున్నరేమో....చరిత్రలో కట్టు కథలను ఇమిడ్చి లేని మసాలాలు పూసి వారు వండే చరిత్ర వంటకాలు చదువరులను ఆహా అనేట్లుగా వుంటున్నాయి. అబద్ధమాడినా అతుకేసినట్లుండాలనే సామెతను ఏమాత్రం విస్మరించకుండా...చరిత్ర పాకాన్ని వండేస్తున్నారు....

           అలాంటి వారిలో అగ్రగణ్యుడు శ్రీశ్రీశ్రీ ముత్తేవి రవీంద్ర నాథ్ గారు...
ఈయన వాణిజ్య పన్నుల శాఖలో పని చేసి పదవీ విరమణ చేశారు... బాగా సంపాదించారు...సుఖంగా జీవిస్తున్నారు ...శేషజీవితాన్ని రామా,కృష్ణా అనుకుని గడపకుండా ... కాలక్షేపంగా ఫేస్ బుక్ కు అంకితం చేశారు...మంచిది....కాలక్షేప జీవితం గడపకుండా కుల చరిత్రలకు తెర లేవదీశారు...
ఈ మధ్య అన్ని కులాలకు క్లెయిం చేసుకోవడానికి ఒకాయన దొరికాడు ఆయనే మన శ్రికృష్ణదేవరాయల వారు ఎలాంటి చరిత్ర లేని వారూ ఆయనను తమకులస్తుడని అనిక్లెయిం చేస్తారు ఆధారాలు అడిగితే తెల్లముఖం వేస్తారు...
       మన రవీంద్రనాథ్ ముత్తేవి గారు కూడా రాయలను కమ్మ కులస్తుడిని చేయడానికి పడ్డ తాపత్రయం చూస్తే అబ్బా భారీగానే ముట్టినట్లు అనిపించింది నాకు....
         ఈయన "శ్రీకృష్ణదేవరాయలు వంశమూలాలు" అని తన స్వంత పాండిత్యాన్ని చక్కగా ప్రదర్శించారు...
       నా చిన్నప్పుడు మా నాయనమ్మ కథలు చెప్పేది అద్భుతంగా...లాజిక్ గా అలోచిస్తే తాతగుండుకు అవ్వ మోకాలికి ముడిపెట్టినట్లు అస్సలు సంబంధం వుండదు...
        ముత్తేవి గారి "శ్రీకృష్ణదేవరాయలు వంశమూలాలు" చదివినప్పుడు కూడా నాకు మా నాయనమ్మే గుర్తుకు వచ్చిందనుకోండి...
        మొదట్లో తప్పు పంథాలో రాస్తుంటే నేను వాటిని సూచించి తప్పులు సరిదిద్దుకోమని చెప్పాను....వాటికి సంబంధించి ఆధారాలు కూడా ఇచ్చాను... కానీ శ్రీ ముత్తేవి గారు నా కామెంట్లు పెడచెవిన పెట్టడమే కాదు నేను చూపించిన ఆధారాలు సైతం డిలిట్ చేశారు....నా టైం లైన్ నా ఇష్టమొచ్చినట్లు రాసుకుంటాను మీరేమన్నా రాసుకోదలిస్తే మీ టైంలైన్ లో రాసుకోండి అని తన ఫ్రెండ్స్ లిస్ట్ లో నుండి నన్ను తొలగించారు...
ఛా పోనీలే... చెత్త ఏం రాసుకుంటే ఏం లే... అని నేను పట్టించుకోకుండా వదిలేశాను.
          చివరికి ఆయన రాయాలనుకున్నదంతా రాశారు...చివరలో ముగింపు కూడా  ముచ్చటగా ముగించారు....
ఆయన రాయల కులం కమ్మ అని చెప్పాలనుకుంటే ఆధారాలు చూపిస్తే బాగుండేది...అంతటితో ముగించి వుంటే బాగుండేది...  కానీ ముగింపులో  "నా వాదనను వ్యతిరేకించి రాయలు యాదవ కులస్తుదనో....బలిజ కులస్తుడనో రుజువు చేయాలని ప్రయత్నించిన వారు విఫలం కావడం మీరు గమనించారు" అంటు తన విజయ పత్రికను ప్రకటించారు...
        ఇక గండికోటను 230 సంవత్స్రాలపాటు అత్యంట వైభవంగా పాలించిన పెమ్మసాని కమ్మ ప్రభువుల వైభవాన్ని గురించి ఏనాడైనా కనీసం తెలుసుకునే ప్రయత్నమైనా చేశారా అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు... తప్పులు ఎత్తి చూపించి తప్పులకు ఆధారాలు చూపించిన నన్ను మీ టైం లైన్ లోనికి రానివ్వకుండా చాటుమాటున రాసి విఫలమయ్యారు అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా ఆర్యా... 
          సరే మన మధ్య జరిగిన దానిని పక్కకు పెడదాం...పెమ్మసాని వారు 230 సంవత్సరాలు గండికోటను పరిపాలించారు అన్నారు....
            మీరు గండికోట దుర్గం కైఫీయత్ చదివారా ఆర్యా...పెమ్మసాని తిమ్మా నాయకుడు అనేవాడు ఆరవీటి వంశీకులైన నంద్యాల రాజుల ఉద్యోగి అన్న విషయం మీకు తెలియదా...తెలియకపోతే చదివి తెలుసుకోండి...
               గండికోటదుర్గం కైఫీయత్ పేజీ నెం.43. ఆయనను నియమించిన వాడు ఔకు నాయంకరుడైన నంద్యాల నల్ల తిమ్మరాజు. విజయనగర పతనానంతరం నవాబుల వద్ద అడుక్కుని గండికోటను పరిపాలించాడు...అనంతరం అదే నవాబుల ప్రతినిధి తరిమితే శాపనార్థాలు పెట్టుకుంటూ హనుమన గుత్తికి వెళ్ళిపోయాడు. పేజీ నెం.72. 
ఆర్యా ఈ చరిత్ర మాకు చాలా చక్కగా  తెలుసు...తెలియంది మీకే...
"శ్రీ మద్రాజాధిరాజు రాజ పరమేశ్వర శ్రీవీరప్రతాప శ్రీ సదాశివదేవ మహారాయలు విజయనగరము నందు వజ్ర సిం హాసనారూఢులయి పృధివీరాజ్యము చేయుచుండగాను గండికోటరాజ్యం గండికోట రాజ్యం నందెల రాజులకు అమర నాయంకరానకు ఇచ్చియుండిరి. వారి తట్టునుంచి కమ్మ జాతి అయిన పెమ్మసాని తిమ్మానాయుడు అనే ఆయన గండికోట రాజ్యానకు అధికార దక్షుడైయుండెను, పైన వ్రాసిన సదాశివరాయలున్ను, అమరానికి అనుభవించేవారున్నూ రెడ్డి కరణాలున్నూ జంబులమడుగు తాలూకాలో వేయించిన శిలా శాసనము యొక్క సారాంశము".  మరి ఈ శాసనములో పెమ్మసాని  తిమ్మానాయుడు రాజా...లేక రాజోద్యోగా? నంద్యాల రాజులే సామంతులు వారిక్రింద పని చేసేవాడు రాజెలా అవుతాడు ఆర్యా...
        ఇది సదా శివరాయల కాలం లో జరిగిన కథ మరి మరి శ్రీకృష్ణదేవరాయలుకు పెమ్మసాని తిమ్మానాయకుడికి సంబంధం ఎలా అంటగడతారు ఆర్యా...?
         ఈ శాసనం లో "కమ్మజాతి" అని సంభోధించారు కులానికి, జాతికి, తెగకు అర్థాలు వేరువేరు అవి తమరికి తెలుసనే అనుకుంటున్నాము. లేదు తెలియదు అంటే నేను వివరిస్తాను. నంద్యాల రాజులదగ్గర పనివాడు చక్రవర్తికి బంధువెలా అవుతాడండీ ఆ మాత్రం లాజిక్ తెలియదా తమరికి. కేవల 38 సంవత్సరాలు మాత్రమే పెమ్మసాని వారు గండికోటలో వున్నారు...అది కూడా సదాశివరాయల తరువాత...ఆ తరువాత అతి హేయంగా హనుమనగుత్తికి తరుమగొట్టబడ్డారు....
పెమ్మసాని వారి చరిత్ర ముందు మీరు తెలుసుకోండి...మాకు తరువాత సలహాలిద్దురు కానీ...
                                                      మళ్ళీ తరువాత పోస్ట్ లో కలుద్దాం....
                                                                                                                          -ధూపం అభిమన్యుడు.      



 

8 కామెంట్‌లు:

  1. శ్రీకృష్ణ దేవరాయల తల్లి బలిజ వనిత అని బలిజలు/కాపులు ,కమ్మవనిత అని కమ్మలు .ఇంటి పేరు సంబేట మాకులము లో ఉన్నది కాబట్టి రాయలు మావాడే అని బలిజలు అటు కమ్మలు అంటున్నారు.పుటపర్తి నారాయణాచార్యులు రాయలు బలిజ అన్నారు కాబట్టి అతను బలిజ అని బలిజలు అని , రాయలవారి ఆత్మబంధువులు కమ్మవారు కాబట్టి రాయలు కూడా కమ్మే అని బండ్లమూడి సుబ్బారావు అన్నారు కాబట్టి రాయలు కూడా కమ్మ అని కమ్మవారు.రాయలు తాము తుర్వసుని వంశం అని అన్నాడు కాబట్టీ అతను బలిజే అని బలిజలు,కాదు కమ్మే అని కమ్మవాళ్ళు.తంజావురు,మదురై నాయక రాజులు మావాళ్ళే కాబట్టి రాయలు కూడా మా వాడే అని బలిజలు, తంజావురు,మదురై, గండికోట పెమ్మసాని వాళ్ళు కాబట్టి రాయలు మావాడే అని కమ్మవాళ్ళు . మా లాంటి వాళ్ళు ఏది నమ్మాలి ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆధారాలు చాలా స్పష్టంగానే వున్నాయి....కావాలనే వివాదం సృష్టిస్తున్నారు...

      తొలగించండి
  2. పైన వ్యాఖ్యలు రాసిన వారు దొంగ ఐడి లతో వ్యాఖ్యానాలు చేస్తున్నారు....ఇలాంటి వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం వుండదు...వాస్తవాలు కాని చరిత్రను ఎంత కబ్జా చేసుకున్నా అది చరిత్ర కాదు....చరిత్రకు ఆధారాలే ప్రమాణం...ఆధారాలు లేని చరిత్ర కట్టుకథే అవుతుంది ...పైన నన్ను ధూషించిన వాడు వాళ్ళ అమ్మకు నాన్నకు పుట్టినట్లు లేదు ఎందుకంటే సక్రమ సంతానమే అయితే దొంగ ఐడిలతో వ్యాఖ్యానాలు రాయడు...అక్రమ సంతానమే అయివుంటాడు అందు వల్లే పనికి మాలిన వ్యాఖ్యానాలు రాశాడు ....దమ్ముంటే ఆధారాలతో చర్చకు రావాలి అసలైన ఆధారాలు చూపిస్తే వాడి కాళ్ళకు మొక్కుతా....ఇలాంటి చెత్త పనులకు పాల్పడితే వాడికంటె ఎక్కువ తిడతా...

    రిప్లయితొలగించండి
  3. తంజావూరు నాయకులు బలిజలు అయితే మరి తంజావురు రాజు రఘునాథ నాయుడి కుమారుడు రాసిన రఘునాథభ్యుదయంలో తన తండ్రిని " కమ్మవక్కణ " (కమ్మమహారాజా) అని వర్ణించేనేమి? శ్రీ కృష్ణ దేవ రాయలు బలిజ అయితే మరి యాదవులు బంట్లు ఎందుకు తమవాడు అంటున్నారు?

    రిప్లయితొలగించండి
  4. As per "Castes and Tribes of Southern India" by Edgar Thurston and Rangachari Vijayanagar kings,Madurai Nayak kings and Thanjavur Nayak Kings were Balija Naidus and they were interrelated matrimonially. In "Castes and Tribes of Central provinces of India" by R.V.Russell it was also mentioned that Vijayanagar kings,Madurai and Thanjavur kings belonged to Balija caste. Edgar Thurston,Rangachari and E.V.Russell were famous for their ethnographic survey in India.

    రిప్లయితొలగించండి