3, మే 2013, శుక్రవారం

శ్రీ కృష్ణదేవరాయలు బలిజ కులానికి చెందినవాడే ఇదిగో ఒక ఆధారం

     శ్రీ కృష్ణదేవరాయలు బలిజ కులానికి చెందిన వాడే అని బహుభాషా పండితుడు, చరిత్రకారుడు, పద్మశ్రీ, సరస్వతీపుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు ఒకానొక సందర్భంలో స్వయంగా  తన చేత్తో రాసి ఇచ్చిన ధృవీకరణ పత్రం లభించింది. శ్రీ నారాయణాచార్యులు రాయల రాజ గురువైన తాతాచార్యుల వంశీకులు. విజయనగర సామ్రాజ్యం గురించి అత్యంత ఇష్టంగా, బాధతప్త హృదయం తో పరిశోధన చేసిన గొప్ప వ్యక్తి. ఆయన జీవించి వున్న రొజుల్లొ ప్రస్తుతం కర్నూలులో నివసం వుంటున్న చొక్కపు నారాయణస్వామి గారికి తను స్వయంగా ఈ ధృవీకరణపత్రాన్ని రాసి ఇచ్చారు. 

      రాయల కులం గురించి భిన్న వాదోప వాదనలు జరుగుతున్న నేపథ్యం లో రాయల కులం పై సాక్ష్యాలను ఆవిష్కరించే ప్రయత్నం మొదలు పెట్టాను. 



5 కామెంట్‌లు:

  1. ఇలాంటి పిచ్చి రాతలతో మన కుల పరువు తీస్తూన్నారు.ఆ కాగితం మీద రాసిన రెండు ముక్కలు సాక్ష్యమా ?
    మనదైన చరిత్రతో సంత్రుప్తి చెందటం మంచిది.ఇలాటివి కట్టిపెట్టడం మంచిది.

    రిప్లయితొలగించండి
  2. భాస్కర్ నాయుడు గారూ ధన్యవాదాలు. ఇప్పటిదాకా మన కుల గౌరవం నిలబెడుతున్నావు అంటూ చాలా మంది మెచ్చుకున్నారు. మొట్టమొదటి సారి మీరొక్కరే మన కులం పరువు తీస్తున్నారు అన్నారు. నేను ఏ రకంగా కులం పరువు తీస్తున్నానో వివరంగా తెలుపవలసిందిగా కోరుతున్నాను. దయచేసి తెలుపుతారని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  3. ఇది మన చరిత్ర కాదా? మీకు తెలిసిన మన చరిత్ర ఏమిటో దయచేసి తెలుపగలరు...

    రిప్లయితొలగించండి
  4. భాస్కర్ నాయుడు గారూ... మీ కామెంట్స్ చూశాము. అంతర్జాలం లో చాలా మంది నకిలీ ఐ.డి లతో కామెంట్స్ రాస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. మీ ప్రశ్నలు చూసిన తరువాత మా వాళ్ళకు మీ ఐ.డి పై కూడా అనుమానం వచ్చింది. మీరు వీలైతే నా సెల్ కు ఒక సారి కాల్ చేయగలరు. లేదా మీ సెల్ నెంబరు ఇస్తే మేమే కాల్ చేస్తాము. మీరు నిజంగా బలిజ కులస్తులే అని ధృవీకరించుకున్న తరువాత మాత్రమే మీ కామెంట్స్ పబ్లిష్ చేయాలనుకున్నాము. నా నెం. 9490483744

    రిప్లయితొలగించండి
  5. అయ్యా భాస్కర్ నాయుడు గారూ. నాకు తెలిసి ఏ వెధవా తన తల్లిని తిట్టుకోడు. తల్లిని తిట్టుకునే వాడు వెధవలకు మించిన వెధవ అయివుంటేనే తిడతాడు. బహుశా అలాంటి వెధవలు సమాజం లో 0.0001 శాతం కూడా వుండరని మేము భావిస్తున్నాము.

    ఇదే బ్లాగులో ఇతర కులస్తులు వారి పేర్లతో వారి కులాలతోనే వాదిస్తున్నారు. వారికి సమాధానలు చెబుతూనే వున్నాను.

    ఇంతవరకు మాకెవరికీ ఫేక్ ఐడి లపై అనుమానం రాలేదు. మీ ఐడి పైన మాత్రమే అనుమానం వచ్చింది.

    మన వాళ్ళు రాసిన పుస్తకం కూడా చూశాను అన్నారు కానీ ఆ పుస్తకం ఏమిటో మీరు ఉదహరించలేదు.

    మీ కామెంట్ లో పేరు మార్చుకొని వచ్చిన బలిజ వ్యతిరేకి కనిపించినందు వల్లనే మీ కామెంట్లు నిలిపివేశాము.

    ఎవరైనా ఎదుట పడి చేసేదే యుద్ధం అవుతుంది.

    ధైర్యంగా మీ కులం చెప్పుకోండి వాదనకు రండి మిమ్మల్ని గౌరవిస్తాను.

    మీ ఉనికి ని కూడా చెప్పుకోలేని స్థితి లో ఉన్న మిమ్మల్ని బలిజ కులస్తుడు అంటే మా వాళ్ళెవరూ విశ్వసించడం లేదు.

    తల్లి అంటే గౌరవం ఉన్నవాడు ఇతరుల తల్లులను కూడా గౌరవిస్తాడు.

    నాతో ఇప్పటి వరకు గొల్ల కులస్తులు వాదనకు వచ్చారు వాళ్ళు మగాళ్ళలా తమ కులం చెప్పుకున్నారు వాదనలు చేస్తున్నారు.

    వారిని తప్పకుండా గౌరవిస్తాము.

    మీ పేరు చెప్పుకోవాల్సిన పని లేదు, మీ కులం పేరు చెప్పుకోవాల్సిన పనిలేదు, ఇక్కడ రాసిన రాతలలో తప్పులకు ఆధారాలు చూపించండి. వాటిని తప్పకుండా తొలగిస్తాను.

    abhikalasri@gmail.com

    రిప్లయితొలగించండి