17, ఆగస్టు 2016, బుధవారం

మధురను పాలించిన విశ్వనాథ నాయకుడి కులము, ఇంటిపేరు ఏమిటొ చూడండి...ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి....

మధురను పాలించిన విశ్వనాథ నాయకుడి కులము, ఇంటిపేరు ఏమిటొ చూడండి...ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి....


మిత్రులారా మధురను పరిపాలించిన విశ్వనాథ నాయకుడి గురించి చాలామంది తమ ఇష్టమొచ్చినట్టు తమ కులస్తుడని రాసుకుంటున్నారు. వాస్తవాలు ప్రపంచం ముందుకు తీసుకు రావడానికి మావంతు ప్రయత్నం చేస్తున్నాము. మిత్రులు ఇకనైనా వాస్తవ చరిత్రలు రాసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కొటికం వారి కైఫీయత్తు ఒరిజినల్ స్కాన్ డ్ కాపీని పెడుతున్నాను చూడండి.  దీనిలో విశ్వనాథ నాయకుడి కులము, ఇంటిపేరును ప్రస్తావించారు. భద్రతాంశాలను దృష్టిలో పెట్టుకుని కొటికం వారి కైఫీయత్ మొత్తాన్ని ఇక్కడ పెట్టలేక పోతున్నాను. ఈ కైఫీయత్ ను పోలిశెట్టి సత్తిరాయుడు గారు సేకరించారు.
సేకరణ : పోలిశెట్టి సత్తిరాయుడు, హైదరాబాదు.

2 కామెంట్‌లు:

  1. 1 వర్ణం కులం ఒక్కటెనా కాదా ? 2ఈ కాగితంలొ అక్షరాలు కనుబడుటలెదు

    రిప్లయితొలగించండి
  2. వర్ణం వేరు కులం వేరు. బలిజ కులం ఆ రోజులలో లేదు. అయినా ఈ కైఫీయత్ కేవలం ఏళ్ల కింద రాసినారు. దీనికి ఎట్టి విలువ ఉండదు. మదురై పాలకులు బలిజలనడానికి శాసనం చూపండి

    రిప్లయితొలగించండి